English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • hyderabad crime

hyderabad crime News

Hyderabad Crime: ఇన్‌స్టాలో ప్రేమ.. తూతూ మంత్రంగా పెళ్లి.. కట్ చేస్తే శవమైన బాలిక
hyderabad crime Nov 18, 2024, 08:53 PM IST
Hyderabad Crime: ఇన్‌స్టాలో ప్రేమ.. తూతూ మంత్రంగా పెళ్లి.. కట్ చేస్తే శవమైన బాలిక
Miyapur Girl Murder Case: ఇన్‌స్టాలో పరిచయమైన యువకుడిని నమ్మి.. అతని ఇంటికి వెళ్లి ఓ బాలిక ప్రాణాలు పోగొట్టుకుంది. మియాపూర్‌కు చెందిన ఐశ్వర్య హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాలు ఇలా..   
Hyderabad Crime: మా ఆత్మలకు శాంతి జరగాలంటే వాళ్లను శిక్షించాలి.. ప్రేమికుడి సూసైడ్ నోట్
hyderabad crime Aug 13, 2024, 01:37 PM IST
Hyderabad Crime: మా ఆత్మలకు శాంతి జరగాలంటే వాళ్లను శిక్షించాలి.. ప్రేమికుడి సూసైడ్ నోట్
Young Man Suicide in Medchal: మేడ్చల్ జిల్లాలో శ్రీహరి అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ యువకుడు రాసిన సూసైడ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంతకుముందు అతని వేధింపుల కారణంగా బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.   
Begumpet Robbery: దొంగలకు చుక్కలు చూపించిన తల్లీకూతుళ్లు..గన్ లాగేసుకుని..
Begumpet Home Robbery Mar 22, 2024, 11:07 AM IST
Begumpet Robbery: దొంగలకు చుక్కలు చూపించిన తల్లీకూతుళ్లు..గన్ లాగేసుకుని..
Begumpet Home Robbery: ఇద్దరు వ్యక్తులు కొరియర్ వచ్చిందంటూ ఇంటికి చేరుకున్నారు.దీంతో ఇంట్లో ఉన్న అమిత ఆమె కూతురు బయటే వెయిట్ చేయాలని సూచించారు. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం సీక్రెట్ గా ఇంట్లోకి ప్రవేశించి చోరీకి ప్రయత్నించారు. ఈ ఘటన వైరల్ గా మారింది.
Hyderabad: ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసిన తండ్రి.. వెంటనే తానూ కూడా..!
crime news Oct 13, 2023, 10:36 AM IST
Hyderabad: ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసిన తండ్రి.. వెంటనే తానూ కూడా..!
Hyderabad Crime News: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. తన ఇద్దరు కుమార్తెలకు స్లీపింట్ టాబ్లెట్స్ వేసి చంపేసి.. తానూ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో చోటు చేసుకున్న ఈ విషాదఘటన వివరాలు ఇలా..  
Whatsapp Video Call: చిరు వ్యాపారికి వలపు వల.. తియ్యని మాటలతో నగ్నంగా మార్చి..!
crime news Sep 14, 2023, 01:46 PM IST
Whatsapp Video Call: చిరు వ్యాపారికి వలపు వల.. తియ్యని మాటలతో నగ్నంగా మార్చి..!
Hyderabad Honey Trap Case: ఫేస్‌బుక్‌లో ఓ యువతితో ఏర్పడిన పరిచయం హైదరాబాద్‌ చిరు వ్యాపారి నిండా ముంచింది. యువతి మాటలకు కరిగిపోయి వాట్సాప్‌లో న్యూడ్ వీడియో కాల్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. రూ.లక్షన్నర డబ్బులు పొగొట్టుకున్నాడు. వేధింపులు తాళలేక సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  
Fake Baba in Hyderabad: దెయ్యాలు వదిలిస్తానని దొంగ బాబా దారుణం.. గృహిణిపై అఘాయిత్యం
crime news Aug 31, 2023, 11:56 AM IST
Fake Baba in Hyderabad: దెయ్యాలు వదిలిస్తానని దొంగ బాబా దారుణం.. గృహిణిపై అఘాయిత్యం
Hyderabad Crime: హైదరాబాద్ నగరంలో ఫేక్ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. దెయ్యాలు పట్టాయని.. పూజల పేరుతో ఓ గృహిణిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడు పరార్ అయ్యాడు. పూర్తి వివరాలు ఇలా..  
Hyderabad Hookah Parlour: రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా.. టాస్క్‌ఫోర్స్‌ ఎంట్రీతో బట్టబయలు
crime news May 15, 2023, 11:51 AM IST
Hyderabad Hookah Parlour: రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా.. టాస్క్‌ఫోర్స్‌ ఎంట్రీతో బట్టబయలు
Hookah Parlour In Hyderabad: హైదరాబాద్ నగరంలో అనుమతిలేకుండా హుక్కా సెంటర్ల భారీగా వెలుస్తున్నాయి. టోలీచౌకీలో నిర్వహిస్తున్న హుక్కా పార్లర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఈ దందా నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది.   
Hyderabad Boy Murder: నరబలి కలకలం.. బాలుడు దారుణ హత్య.. ఎముకలు విరిచి, బకెట్‌లో కుక్కి..
crime news Apr 21, 2023, 10:32 AM IST
Hyderabad Boy Murder: నరబలి కలకలం.. బాలుడు దారుణ హత్య.. ఎముకలు విరిచి, బకెట్‌లో కుక్కి..
Boy Murder In Sanath Nagar: హైదరాబాద్ సనత్‌నగర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల బాలుడిని గురువారం అమావాస్య రోజున నరబలి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. బాలుడి హత్య గల కారణాలను ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా..  
Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. భార్యను వెంటాడి హత్య చేసిన భర్త
crime news Apr 14, 2023, 08:26 PM IST
Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. భార్యను వెంటాడి హత్య చేసిన భర్త
Woman Murder In Hyerabad: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. శేరిలింగంపల్లి పరిధిలోని నల్లగండ్లలో పట్టపగలే అందరూ చూస్తుండగా ఓ మహిళను హత్య చేశాడు భర్త. ఆమె తప్పించుకుని పారిపోతున్నా.. వెంటాడి మరీ గొంతుకోసి హత్య చేశాడు.  
Hyderabad Fake Baba: దెయ్యం పట్టిందంటూ యువతులకు దొంగ బాబా వల.. 8వ పెళ్లికి ముందు ఊహించని ట్విస్ట్
fake baba Feb 12, 2023, 03:24 PM IST
Hyderabad Fake Baba: దెయ్యం పట్టిందంటూ యువతులకు దొంగ బాబా వల.. 8వ పెళ్లికి ముందు ఊహించని ట్విస్ట్
Fake Baba Arrested In Hyderabad: అతను ఇప్పటికే ఏడుగురును పెళ్లి చేసుకున్నాడు. దెయ్యం పట్టిందని అమ్మాయిలకు వల వేసేవాడు. ఆరోగ్యం బాగు అవ్వాలంటే తనతో పెళ్లి జరిపించాలని చెప్పేవాడు. 8వ పెళ్లికి రెడీ అవ్వగా.. ముహూర్త సమయానికి ముందు ట్విస్ట్ ఇచ్చాడు. పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు.  
Hyderabad Prostitution Racket: హైదరాబాద్‌లో సంచలన కేసు.. ఇంటర్నేషనల్ వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏకంగా 1419 మంది అమ్మాయిలతో..
Prostitution Racket Dec 6, 2022, 04:45 PM IST
Hyderabad Prostitution Racket: హైదరాబాద్‌లో సంచలన కేసు.. ఇంటర్నేషనల్ వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏకంగా 1419 మంది అమ్మాయిలతో..
Cyberabad Police Busts Human Trafficking Gang: హైదరాబాద్‌ నగరంలో భారీ వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 17 మంది నిందితులను అరెస్ట్ చేసి.. 1419 మంది బాధిత అమ్మాయిలను రక్షించారు. ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. 
Hyderabad Rape: హైదరాబాద్‌లో మరో దారుణం.. 14 ఏళ్ల బాలికపై 21 ఏళ్ల యువకుడి రేప్..
hyderabad crime Jun 17, 2022, 08:39 AM IST
Hyderabad Rape: హైదరాబాద్‌లో మరో దారుణం.. 14 ఏళ్ల బాలికపై 21 ఏళ్ల యువకుడి రేప్..
Hyderabad Jawahar Nagar Rape Incident: హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన మరవకముందే మరో దారుణం వెలుగుచూసింది. 14 ఏళ్ల బాలికపై 21 ఏళ్ల ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
 Cheating Case: అతనికి 50.. ఆమెకు 25... వలపు వల విసిరి టెక్కీని బోల్తా కొట్టించిన యువతి..
hyderabad crime Apr 23, 2022, 10:31 AM IST
Cheating Case: అతనికి 50.. ఆమెకు 25... వలపు వల విసిరి టెక్కీని బోల్తా కొట్టించిన యువతి..
Hyderabd Man Cheated by a Girl: అతని వయసు 50.. ఆమె వయసు 25... ఇద్దరి మధ్య వయసులో 25 ఏళ్ల తేడా... అయినా సరే మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని అతన్ని నమ్మించింది. చివరకు కుచ్చు టోపీ పెట్టింది.  
Rajendrangar Rape Incident: రాజేంద్రనగర్‌లో పదో తరగతి బాలికపై యువకుడి రేప్
Rape Incident Dec 30, 2021, 02:24 PM IST
Rajendrangar Rape Incident: రాజేంద్రనగర్‌లో పదో తరగతి బాలికపై యువకుడి రేప్
Rape incident in Rajendranagar: ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ బాలికను మాయ మాటలతో ఆకర్షించిన ఓ యువకుడు... ఆమెను బయటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో ఈ దారుణం జరిగింది.
Rave Party: కూకట్‌పల్లిలో రేవ్ పార్టీ భగ్నం... అంతా స్వలింగ సంపర్కులే...!
Rave party in Kukatpally Nov 28, 2021, 03:17 PM IST
Rave Party: కూకట్‌పల్లిలో రేవ్ పార్టీ భగ్నం... అంతా స్వలింగ సంపర్కులే...!
Rave party in Kukatpally: కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌పై దాడులు చేసిన పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఈవెంట్‌లో పాల్గొన్న 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలను అదుపులో తీసుకున్నారు. పట్టుబడిన యువకులంతా హోమో సెక్సువల్స్‌గా అనుమానిస్తున్నారు.
Mobile phone theft: ఫోన్ దొంగలను పట్టించిన హ్యాక్ ఐ యాప్ !!
phone theft Jan 12, 2019, 06:29 PM IST
Mobile phone theft: ఫోన్ దొంగలను పట్టించిన హ్యాక్ ఐ యాప్ !!
హైదరాబాద్ పోలీసులు సాంకేతికతను ఉపయోగించి సరికొత్త పంథాలో దొంగలను పట్టుకున్నారు
సంకాంత్రి జరుపుకునేందుకు ఊరెళ్తున్నారా?...అయితే పోలీసులకు సమాచారం ఇవ్వండి
hyderabad crime Jan 10, 2019, 01:17 PM IST
సంకాంత్రి జరుపుకునేందుకు ఊరెళ్తున్నారా?...అయితే పోలీసులకు సమాచారం ఇవ్వండి
నగరంలో దొంగలున్నారు జాగ్రత్త సుమా ! ఉళ్లకు వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వడం మరిచిపోకండి.
కారు యాక్సిడెంట్..ప్రముఖ నిర్మాతపై కేసు నమోదు!
d suresh babu Oct 22, 2018, 11:06 AM IST
కారు యాక్సిడెంట్..ప్రముఖ నిర్మాతపై కేసు నమోదు!
ప్రముఖ నిర్మాత సురేష్ బాబుపై కేసు నమోదు..!

Trending News

  • Simhachalam Temple:  సింహాచలం ఘటనపై నిప్పులు చెరిగిన చంద్రబాబు.. అధికారులకు డెడ్ లైన్..
    Simham Temple Tragedy

    Simhachalam Temple: సింహాచలం ఘటనపై నిప్పులు చెరిగిన చంద్రబాబు.. అధికారులకు డెడ్ లైన్..

  • India - Pak: పాకిస్థాన్ కు కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్.. మోడీ దెబ్బకు పాక్ విల విల..
    India - Pakistan war
    India - Pak: పాకిస్థాన్ కు కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్.. మోడీ దెబ్బకు పాక్ విల విల..
  • Trump Tariff: ట్రంప్ సుంకం దెబ్బకు చైనా విల విల...మూతపడుతున్న పరిశ్రమలు...రోడ్డున పడుతున్న కార్మికులు..
    China
    Trump Tariff: ట్రంప్ సుంకం దెబ్బకు చైనా విల విల...మూతపడుతున్న పరిశ్రమలు...రోడ్డున పడుతున్న కార్మికులు..
  • MLC Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలనం.. కేసీఆర్‌ విధానాలను తప్పుబట్టిన బిడ్డ
    Kalvakuntla Kavitha
    MLC Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలనం.. కేసీఆర్‌ విధానాలను తప్పుబట్టిన బిడ్డ
  • Madhumathi Suicide: లేడీ యూట్యూబర్ ఆత్మహత్య... పెళ్లైన వ్యక్తితో ఎఫైర్.?... వెలుగులోకి షాకింగ్ నిజాలు..
    Lady Youtuber
    Madhumathi Suicide: లేడీ యూట్యూబర్ ఆత్మహత్య... పెళ్లైన వ్యక్తితో ఎఫైర్.?... వెలుగులోకి షాకింగ్ నిజాలు..
  • India - Pak: భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి కాల్పుల మోత.. బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత..
    Cross Firing India Pakitan
    India - Pak: భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి కాల్పుల మోత.. బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత..
  • Modi-NASB: మోడీ బిగ్ స్టెప్.. అజిత్ దోవల్ టీమ్ పై కేంద్రం వేటు.. మాజీ ‘రా’ చీఫ్ ఎంట్రీ..!
    Pahalgam Terror Attack
    Modi-NASB: మోడీ బిగ్ స్టెప్.. అజిత్ దోవల్ టీమ్ పై కేంద్రం వేటు.. మాజీ ‘రా’ చీఫ్ ఎంట్రీ..!
  • PM Modi Visits Amaravati: ప్రధాని అమరావతి పర్యటనకు సర్వం సిద్ధం.. మోడీ సభకు వీరికి మాత్రమే అనుమతి..
    PM Narendra Modi Amaravati Visit
    PM Modi Visits Amaravati: ప్రధాని అమరావతి పర్యటనకు సర్వం సిద్ధం.. మోడీ సభకు వీరికి మాత్రమే అనుమతి..
  • Mahesh Babu Son: పాకిస్థాన్ పాపతో మహేష్ బాబు కొడుకు షికార్లు.. నెట్టింట దుమారం..!
    Pahalgam Terror Attack
    Mahesh Babu Son: పాకిస్థాన్ పాపతో మహేష్ బాబు కొడుకు షికార్లు.. నెట్టింట దుమారం..!
  • Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. తులం పసిడి ఏకంగా రూ. 5000 తగ్గింది.. నేటి తాజా ధరలు ఇవే
    Gold Rate Today
    Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. తులం పసిడి ఏకంగా రూ. 5000 తగ్గింది.. నేటి తాజా ధరలు ఇవే

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x