తెలంగాణ హైకోర్టులో అధికార టీఆర్ఎస్ పార్టీకు ఎదురుదెబ్బ తగిలింది. మునుగోడు ఉపఎన్నికల్లో కారును పోలిన 8 గుర్తుల్ని తొలగించాలంటూ దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
High Court dismisses TRS plea to remove 8 car-like signs in previous by-election