Telangana Assembly Session 2022: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం!

TS Assembly 2022: Telangana Assembly Sessions 2022 starts from Today. మంగళవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. 

  • Zee Media Bureau
  • Sep 6, 2022, 05:00 PM IST

మంగళవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. మొదటి రోజు మృతి చెందిన సభ్యులకు సంతాపం ప్రకటించాక.. సభ వాయిదా ఎల్లుండికి వేయనున్నారు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి. తొలిరోజు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలు, వరదలతో సంభవించిన నష్టాల అంశంపై చర్చ జరుపుతారు.

Video ThumbnailPlay icon

Trending News