Vemulawada Temple: భక్తులతో కిటకిటలాడుతున్న వేములవాడ రాజన్న ఆలయం

Vemulawada Temple: Huge devotees Rush at Vemulawada Rajanna Temple due to Monday. నేడు సోమవారం కావడంతో వేములవాడ రాజరాజేశ్వర ఆలయం భక్తులతో రద్దీగా మారింది. 

  • Zee Media Bureau
  • Sep 5, 2022, 03:15 PM IST

నేడు సోమవారం కావడంతో వేములవాడ రాజరాజేశ్వర ఆలయం భక్తులతో రద్దీగా మారింది. పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. ఆదివారం రాత్రే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు. సర్వదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల ద్వారా భక్తులు రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రీతి పాత్రమైన కోడె మొక్కు చెల్లించుకుంటున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News