Viveka Murder Case: వివేకా హత్యకేసులో సాక్షి వాచ్‌మెన్ రంగన్నకు సీరియస్

వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్ మెన్ రంగన్నను స్విమ్స్ నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. అతనికి శ్వాసకోస వ్యాధి ఇబ్బంది కారణంగా సీరియస్ గా ఉందని తెలుస్తోంది. పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.

  • Zee Media Bureau
  • May 4, 2023, 05:15 PM IST

Viveka Case : Watchman Ranganna In Serious Condition

Video ThumbnailPlay icon

Trending News