Add Zee Business As A Preferred Source
App

భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బస చేసేందుకు భారత ప్రభుత్వం ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో ఉన్న ఐటిసి మౌర్య హోటల్లో సూట్ ఏర్పాటు చేసింది. ది గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ లేదా చాణక్య సూట్ పేరుతో పిలుచుకునే ఈ సూట్ ప్రత్యేకతలు ఏంటి ? ఇప్పటివరకు ఎంత మంది అమెరికా అధ్యక్షులు ఈ సూట్‌లో బస చేశారు ? అమెరికా అధ్యక్షుడు బస కోసం ఏర్పాటు చేసిన ఈ సూట్ కోసం రోజుకు ఎంత ఖర్చు అవుద్ది ? ఐటిసి మౌర్య హోట్లలోని ఎన్నో అంతస్తులో ఈ సూట్ ఉందనే వివరాలు తెలియాలంటే ఈ డీటేల్ట్ స్టోరీ వీడియో చూడాల్సిందే.

Recommended Videos