దేశంలో దాదాపు రెండేళ్ల తర్వాత కరోనా కేసులు అత్యల్ప స్థాయికి చేరాయి. రోజువారి కొవిడ్ కేసులు కూడా భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కాలర్ ట్యూన్‌ను త్వరలో నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Omicron scare: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన నిబంధనలు విధిస్తున్నారు అధికారులు. తమిళనాడులోని ఓ జిల్లాలో వ్యాక్సిన్ లేని వారు జన సమూహంలోకి రావడంపై నిషేధం విధించారు.
Serving food on flight: దేశీయంగా ప్రయాణించే విమానాల్లోనూ ఆహారం అందించేందుకు కేంద్రం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
New Covid Guidelines for Govt Employees: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయి సిబ్బందితో పని చేసేలా ఆదేశాలు జారీ చేసింది.
AP Corona Update: కరోనా మహమ్మారి కేసులు ఆంధ్రప్రదేశ్‌లో స్థిరంగానే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆంక్షల సడలింపు కారణంగా మొన్నటి వరకూ తగ్గుతూ వచ్చిన కేసులు ఇప్పుడు స్థిరంగా ఉంటున్నాయి.
Ysr Awards: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న వైఎస్సార్ అవార్డుల కార్యక్రమం వాయిదా పడింది. కోవిడ్ గైడ్‌లైన్స్ నేపధ్యంలో కార్యక్రమం వాయిదా వేసినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
JEE Mains Exam 2021: కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఇవాళ ప్రారంభం కానుంది. కరోనా సంక్రమణ నేపధ్యంలో ప్రత్యేక చర్చలతో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరీక్షల్ని నిర్వహిస్తున్నారు.
Curfew Ralaxations: కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. దేశంలో విలయతాండవం సృష్టించిన కరోనా సెకండ్ వేవ్ ఉధృతి దాదాపుగా తగ్గడంతో కర్ఫ్యూ వేళల్లో సడలింపులు వస్తున్నాయి. ఏపీలో మరింతగా సడలింపులు ప్రకటించారు.
తెలంగాణ ( Telangana ) లో కరోనా కేసులు ( Corona cases ) రోజురోజుకూ పెరుగుతున్నాయి. జనం మాత్రం కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఓ పెళ్లికి హాజరై...వెంట కరోనా వైరస్ తెచ్చుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.