AP SSC Results 2024: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2300 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత కన్పించింది. ఇక 17 స్కూళ్లలో ఒక్కరు కూడా పాస్ కాలేదు. ఉత్తీర్ణతో కర్నూలు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 6,16,615 మంది పరీక్షకు హాజరైతే 86.69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 5 లక్షల 34 వేల 674 మంది పాస్ అయ్యారు.
పదవ తరగతి విద్యార్ధులు https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ముందుగా హోం పేజిలో కన్పించే AP SSC Results 2024 క్లిక్ చేయాలి. విద్యార్ధి రోల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేస్తే చాలు స్క్రీన్‌పై మీ ఫలితాలు ప్రత్యక్షమౌతాయి.
Also: AP SSC Results 2024: ఇవాళే పదో తరగతి ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook