AP IAS Transfers: ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటుతున్నా ఇంకా బదిలీల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేసింది ప్రభుత్వం. కొన్ని ముఖ్యమైన శాఖలకు కమీషనర్లను మార్చింది. పూర్తి జాబితా ఇలా ఉంది.
10th Class: 10th Class ఆంధ్ర ప్రదేశ్లో పదో తరగతి కాసేపటి క్రితమే విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షలు గత నెల 18న ప్రారంభమై.. మార్చి 30న ముగిశాయి. ఈ నేపథ్యంలో 10 తర్వాత ఏయే కోర్సులు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందంటే..
AP SSC Results 2024: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ కాస్సేపటి క్రితం విజయవాడలో విద్యాశాఖ కమీషనర్ సురేష్ కుమార్ ఈ ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి.
AP SSC Results 2024: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్ధులకు గుడ్న్యూస్,. ఇవాళ ఫలితాలు వెలువడనున్నాయి. పదవ తరగతి విద్యార్ధులు ఏపీ విద్యా శాఖ అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ నుంచి సులభంగా ఫలితాలు తెలుసుకోవచ్చు.
AP Inter Marks Memo: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అటు సప్లిమెంటరీ పరీక్షల తేదీలు కూడా వెల్లడయ్యాయి. తాజాగా మార్కుల షార్ట్ మెమోలు విడుదల చేసింది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు. మార్కుల మెమోను https://bieap.apcfss.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Heat Waves: ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇవాళ పరిస్థితి మరింత దయనీయంగా ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
School Holidays 2024: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. త్వరలో ఇక పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో ఈనెల 18 నుంచి స్కూళ్లకు సెలవు ప్రకటించింది ఏపీ సర్కార్. ఆ వివరాలు తెలుసుకుందాం.
YCP Election Campaign: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలో తీసుకొచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధమౌతున్నారు. అభ్యర్దుల తుది జాబితాతో పాటు మేనిఫెస్టో కూడా సిద్ధం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PM Modi Tour: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకకు తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి సిద్ధమైంది. పదేళ్ల నాటి పొత్తు రిపీట్ అయింది. మరోవైపు ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఈ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
AP TET 2024 Results: డీఎస్సీ, టెట్ పరీక్షలు రాసిన అభ్యర్ధులకు ముఖ్య గమనిక. ఆంధ్రప్రదేశ్ టెట్ 2024 పరీక్షలు మార్చ్ 14న విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ https://aptet.apcfss.in/లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Delhi Tour: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేపో మాపో నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో ప్రతిపక్షాల పొత్తులపై ఇంకా స్పష్టత రావడం లేదు. బీజేపీతో పొత్తు విషయమై చర్చించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ మరోసారి ఢిల్లీ వెళనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YCP Election Manifesto: ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే ఏపీలో ఎన్నికల వేడి రగులుకుంటోంది. ప్రతిపక్షాలు కూటమిగా వస్తుంటే అధికార పార్టీ ఒంటరిగా బరిలో దిగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోను అత్యంత ప్రామాణికంగా నమ్మే అధికార పార్టీ రానున్న ఎన్నికలకు మేనిఫెస్టో సిద్దం చేసింది.
10th Hall Tickets 2024: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. త్వరలో ఇక పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా ఇవాళ్టి నుంచి హాల్టికెట్లు అందుబాటులో రానున్నాయి. హాల్టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
Ys jagan Target: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 లక్ష్యంతో ముందుకుపోతోంది. ముఖ్యంగా కొందరిని ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TDP-Janasena List: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఎట్టకేలకు తెలుగుదేశం-జనసేన పార్టీలు పొత్తు సర్దుబాట్లు పూర్తి చేసుకున్నట్టు కన్పిస్తోంది. ఇవాళ రెండు పార్టీలు ఉమ్మడి జాబితా విడుదల చేయవచ్చని సమాచారం.
Pawan kalyan Comments: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపించేకొద్దీ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం-జనసేన మధ్య సీట్ల పంచాయితీ మొదలైంది. ఇటీవల రాజమండ్రి పర్యటనలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Bird Flu: ఏపీలో ఇప్పుడు చికెన్ తినాలంటే భయమేస్తోంది. చాలా ప్రాంతాల్లో చికెన్ తినడం మానేశారు. రాష్ట్రంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాపించిందనే వార్తల నేపధ్యంలో ఆందోళన నెలకొంది. కోళ్లకు బర్డ్ ఫ్లూ వార్తలపై ప్రభుత్వం స్పందించింది.
Farmer Loan Waiver: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతిపక్షాల్ని ఆత్మరక్షణలో పడే వ్యూహం అవలంభించవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అభ్యర్ధుల్ని ఎంపిక చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం అమలైతే ఇక పోల్మేనేజ్మెంట్కు తిరుగుండదు.
AP Fibernet Scam: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చుట్టూ మరో ఉచ్చు బిగుసుకుంటోంది. ఏపీ ఫైబర్నెట్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ ఛార్జిషీటు దాఖలు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.