Add Zee Business As A Preferred Source
App

Pawan Kalyan - Janasena: కేంద్ర మంత్రా.. ? రాష్ట్ర మంత్రా.. ? మ‌న‌సులో మాట చెప్పేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ..

Pawan Kalyan - Janasena: కేంద్ర మంత్రిగా ప‌ద‌వీ స్వీకారం చేస్తారా.. రాష్ట్ర మంత్రి వ‌ర్గం లో చేరుతారా అన్న దానికి  ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. జీ తెలుగు సీఈవో క‌మ్ ఛీఫ్ ఎడిట‌ర్ భ‌ర‌త్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో  జ‌న‌సేనాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.
Pawan Kalyan - Janasena: కేంద్ర మంత్రా.. ?  రాష్ట్ర మంత్రా.. ? మ‌న‌సులో మాట చెప్పేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ..
Image Credit: Pawan Kalyan (X/Photo)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.