Gold Price today: పసిడి ప్రియులకు పండగే పండుగ. దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న దిగొచ్చిన గోల్డ్ రేటు .. ఇవాళ కూడాభారీగా పడిపోయింది. అయితే వెండి మాత్రం వినియోగదారులకు షాకిస్తుంది. ఇవాళ కిలో వెండిపై రూ.1900 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.64,400గా ఉంది. ఇక బంగారం విషయానికొస్తే... తులం బంగారంపై రూ.660 వరకు తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో (Gold Price on 05th November) ఇవాళ నమోదైన గోల్డ్ రేట్స్ ఇలా ఉన్నాయి. ఈ ధరలు బులియన్ మార్కెట్లో ఉదయం ఆరు గంటలకు నమోదైనవని గుర్తించుకోండి.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
>> ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 ఉంది.
>> ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,440 వద్ద కొనసాగుతోంది.
>> బెంగళూరులో 22 క్యారెట్ల10 గ్రాముల గోల్డ్ ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్లు రూ.50,340 వద్ద కొనసాగుతోంది.
>> కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 వద్ద కొనసాగుతోంది.
>> చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.47,170 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర పసిడి ధర రూ.51,460 ఉంది.
>> కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,290 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్..
>> విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 వద్ద కొనసాగుతోంది.
>> విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 ఉంది.
>> హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,290 ఉంది.
Also Read: Aadhaar Card Lock: ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా ఏం చేయాలి, లాకింగ్ ఎలా చేయాలి ఉపయోగాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook