Add Zee Business As A Preferred Source
App

Allu Arjun: అప్పుడేమో అలా ఇప్పుడేమో ఇలా..బన్నీ పర్ఫామెన్స్ కి ఆస్కార్ ఇవ్వాల్సిందే అంటున్న నెటిజన్స్..!

Allu Arjun Sandhya Theater Issue:అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి జరిగిన నష్టం వల్ల బాధపడుతున్నానని ప్రెస్ మీట్ లో తెలియజేశారు. కానీ మరొకవైపు సక్సెస్.. ఈవెంట్ నిర్వహించారు.  దీన్ని బట్టి చూస్తే అప్పుడేమో అలా ఇప్పుడేమో ఇలా బన్నీ పర్ఫామెన్స్ కి ఆస్కార్ ఇవ్వచ్చని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు

Allu Arjun: అప్పుడేమో అలా ఇప్పుడేమో ఇలా..బన్నీ పర్ఫామెన్స్ కి ఆస్కార్ ఇవ్వాల్సిందే అంటున్న నెటిజన్స్..!
Image Credit: Allu Arjun Sandhya Theater Issue (source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More