Bigg Boss 4 Telugu: మోనల్‌పై గుర్రుమంటున్న ప్రేక్షకులు

Bigg Boss Telugu Season 4: తెలుగు రియాల్టీ షోలో అత్యంత వీక్ అయిన రియాల్టీ షోగా మారింది. వీక్ కంటెస్టెట్స్ వల్లే ఇలా మారింది అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇటీవలే ఈ షోకు చాలా తక్కువ టీఆర్‌పీ వస్తోంది అని సమాచారం.

Last Updated : Dec 11, 2020, 12:36 PM IST
    1. తెలుగు రియాల్టీ షోలో అత్యంత వీక్ అయిన రియాల్టీ షోగా మారింది.
    2. వీక్ కంటెస్టెట్స్ వల్లే ఇలా మారింది అని చెప్పుకోవచ్చు.
    3. దాంతో పాటు ఇటీవలే ఈ షోకు చాలా తక్కువ టీఆర్‌పీ వస్తోంది అని సమాచారం.
Bigg Boss 4 Telugu: మోనల్‌పై గుర్రుమంటున్న ప్రేక్షకులు

Telugu Reality Show : తెలుగు రియాల్టీ షోలో అత్యంత వీక్ అయిన రియాల్టీ షోగా మారింది. వీక్ కంటెస్టెట్స్ వల్లే ఇలా మారింది అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇటీవలే ఈ షోకు చాలా తక్కువ టీఆర్‌పీ వస్తోంది అని సమాచారం. ప్రేక్షకులను అంతగా రంజింప చేయడం లేదు అని తెలుస్తోంది. అయితే ప్రేక్షకులను షోతో కనెక్టెడ్‌గా ఉంచడానికి వారానికి ఒక కొత్త ఎలిమెంట్‌ను జోడిస్తున్నారు. ప్రేక్షకుల డిమాండ్‌ను బట్టి వీటిని యాడ్ చేస్తున్నారు అని సమాచారం.

Also Read | Yearender 2020: ఈ  ఏడాది వివాహం చేసుకున్న సెలబ్రిటీలు ఎవరంటే...

తాజాగా మోనల్ గజ్జర్‌ను బిగ్‌బాస్ (Bigg Boss Telugu 4) హౌజ్ నుంచి బయటికి పంపించాల్సిందే అని కోరుతున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే మోనాల్ గజ్జర్ షోలో అత్యంత వీక్ కంటెస్టెంట్.  లక్కుతో మాత్రమే ఇంత దూరం వచ్చింది అని అర్థం చేసుకోవచ్చు. బిగ్‌బాస్ నిర్వాహకుల దయతో ఆమె నెక్ట్స్ స్టేజ్‌కు వెళ్లిపోయింది అని నిందిస్తున్నారు ప్రేక్షకులు.

Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం

నామినేషన్స్‌లోకి వెళ్లగానే ప్రేక్షకులు ఆమెను ఎలిమినేట్ చేద్దామని ప్రయత్నిస్తారు. కానీ మోనల్ మాత్రం నిత్యం సేఫ్ జోన్‌లోకి వెళ్తుంది. ఇలా ప్రతీ వారం జరుగుతోంది. అయితే ప్రేక్షకులు ఆమె టాప్-5లో ఉండరాదు అని కోరుకుంటున్నారు. అయితే ప్రేక్షకులు మనసులో మాట పసిగట్టి ఈసారి అయిన మోనల్‌ను (Monal Gajjar) నిర్వాహకులు ఎలిమినేట్ చేస్తారు అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News