Bigg Boss 4 Telugu: అభిజీత్ గురించి వాళ్లమ్మ ఏం చెప్పిందంటే

Bigg Boss 4 Telugu contestant Abhijeet nominated: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో రోజురోజుకు కంటెస్టంట్స్ మధ్య గట్టి పోటీ జరుగుతోంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా హోరాహోరీగా రెండు రోజుల పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ వారం అభిజిత్, మోనాల్ గజ్జర్ ( Monal Gajjar ), దేత్తడి హారిక ( Dethadi Harika ), కమెడియన్ అవినాష్ ( Comedian Avinash ), అమ్మ రాజశేఖర్ ( Amma Rajasekhar ) నామినేషన్‌లో ఉన్నారు.

Last Updated : Nov 5, 2020, 10:51 PM IST

బిగ్ బాస్ హౌజ్‌లో ఎక్కువసార్లు నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో అభిజిత్ ( Abhijeet ) ఒకరు. తనకు ఉన్న ఫాలోయింగ్‌తో ప్రతి వారం సేవ్ అవుతూ వస్తున్నాడు. అభిజిత్ ఫిజికల్ టాస్క్‌లలో ఎక్కువ చురుకుదనం చూపించడు.. అభిజిత్‌కి ఫిజికల్ టాస్క్‌లు అంటే భయమా ? ఫిజికల్ టాస్క్‌లకు ఎందుకు దూరంగా ఉంటాడు.. అనే ప్రశ్నలు ఇప్పటికే చాలా వచ్చాయి. Also read : Rana  Daggubati, Miheeka Bajaj karwa chauth: రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ కర్వా చౌత్ ఫోటోలు

కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తల్లిదండ్రులతో మీడియా ఇంటర్వ్యూలు తీసుకోవడంలో బిజీగా ఉంది. అలాగే అభిజిత్ తల్లి ( Bigg boss contestant Abhijeet's mother ) కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ గతంలో అభిజిత్‌ భుజంకు పెద్ద గాయం తగిలినందున అతను ఫిజికల్ టాస్క్‌లలో చురుకుగా పాల్గొనడం లేదని వెల్లడించింది. అలాగే అభిజీత్ మానసికంగా ఎప్పుడూ చాలా బలమైన వ్యక్తి ( Mentally strong person ) అని, తన ఇంటిలో కూడా చాలా సైలెంట్‌గా ఉంటాడని ఆమె తెలిపారు. బిగ్ బాస్ షోలో తన కొడుకు తప్పనిసరిగా విన్నర్ అవుతాడని కొడుకు పట్ల ధీమా వ్యక్తంచేసింది. ఇంతకీ బిగ్ బాస్ షోలో ఏం జరగనుందో చూడాలి మరి. Also read : Mahesh Babu for Uppena: మెగా హీరో చిత్రానికి మహేష్ బాబు ప్రమోషన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News