Trishara then &now: 'సినిమా బండి'లో స్కూల్ పిల్ల ఇప్పుడు ఎలా తయారయిందో చూశారా? అరాచకం అంటే ఇదే!

Trishara Shares Boldest Photo Ever : సినిమా బండి సినిమాలో హీరోయిన్ గా కనిపించిన త్రిషార సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో ఇప్పుడు కలకలం రేపుతోంది, ఆ ఫొటో మీరు కూడా చూసేయండి మరి.    

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 19, 2023, 06:15 PM IST
Trishara then &now: 'సినిమా బండి'లో స్కూల్ పిల్ల ఇప్పుడు ఎలా తయారయిందో చూశారా? అరాచకం అంటే ఇదే!

 Cinemabandi Fame Trishara Boldest Photo: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందాల ఆరబోత విషయంలో హీరోయిన్లు ఒకరితో ఒకరు పోటీ పడుతూ రెచ్చిపోయి మరీ ఫోటోలు షేర్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ లు సైతం సినిమా అవకాశాలు ఎన్ని చేతిలో ఉన్న సోషల్ మీడియాతో అభిమానులను అలరించడమే లక్ష్యంగా అనేక హాట్ ఫోటోషూట్లు వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా త్రిషార అనే భామ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.

ఇంతకీ ఎవరీ హీరోయిన్ అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ చదివేయండి. 2021వ సంవత్సరంలో నెట్ ఫిక్స్ వేదికగా సినిమా బండి అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడిగా పరిచయమవుతూ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ప్రముఖ దర్శక నిర్మాతలు రాజ్, డీకే ఈ సినిమా బండిని నిర్మించడమే కాక నెట్ఫ్లిక్స్ లో సమర్పించారు కూడా.

Also Read: Chiranjeevi Gesture: మరోసారి మంచిమనసు చాటుకున్న చిరు..బలగం మొగిలయ్య 'కళ్ల'కి అండగా!

2021 మే 14 నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులోని గొల్లపల్లి అనే పల్లెటూరులో సాగే కథగా ఈ సినిమాని రూపొందించారు. అక్కడి వీరబాబు అనే వ్యక్తికి ఒక కాస్ట్లీ కెమెరా దొరికితే ఆ ఊరిలో ఉన్న కెమెరామెన్ సాయంతో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతారు.. ఆ సినిమాలో హీరోయిన్గా నటించేందుకుగాను ఒక స్కూల్ అమ్మాయిని అనేక తంటాలు పడి ఒప్పిస్తారు. ఆ స్కూల్ అమ్మాయి పాత్రలో నటించిన అమ్మాయి త్రిషారా..

ఆ సినిమాలో స్కూల్ కి వెళ్లే అమ్మాయిగా చాలా అమాయకంగా కనిపించే ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. ఒక సెల్ఫీ తీసుకున్న ఆమె దాన్ని తన ఇంస్టాగ్రామ్ వేదికగా స్టోరీస్ లో షేర్ చేసింది అందులో కేవలం లోయర్స్ మాత్రమే ధరించి ఆమె కనిపిస్తోంది. అందులో బ్రాసరీని పైకి లేపి ఎద అందాలు కనిపించీ కనిపించకుండా షేర్ చేసిన ఈ భామ కింద మాత్రం పాంటీ ఒక్కటే ధరించింది. ఆమె ఇలాంటి హాట్ ఫోటో షేర్ చేయడంతో కుర్రకారు రకరకాల కామెంట్లతో ఠారెత్తిస్తున్నారు. 

 
 
 
 
 

Also Read: Balakrishna vs Chiranjeevi: పోస్టర్ల కలకలం..సింగిల్ హ్యాండ్ తో బాలయ్య స్వైర విహారం..చిరంజీవికి కౌంటరా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

 
 

Trending News