Actress somy ali on salmankhan: బాలీవుడ్ నటి సోమి ఆలీ కండవీరుడితో ఏవిధంగా డేటింగ్ చేసిందో వంటి అనేక విషయాలను ఇటీవల బైటపెట్టినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ మరోసారి వార్తలలో నిలిచారు.
Ram Charan Playing Brothers Or Father And Son Characters In Game Changer: ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన గేమ్ ఛేంజర్‌లో కనిపిస్తున్న రామ్ చరణ్ పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. రెండు పాత్రల్లో కనిపిస్తుంటే వారిద్దరూ సోదరులా? లేదా తండ్రీకొడుకులా అనేది చర్చ జరుగుతోంది.
Game Changer Pre Release Event Shift To Rajahmundry: తీవ్ర ఆసక్తికర పరిణామాల మధ్య గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లింది. తెలంగాణలో నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో ఏపీలోని రాజమండ్రిలో నిర్వహించనున్నారు.
Courtroom Drama Of Legally Veer Movie Review And Rating: ఈ ఏడాది 2024లో చిన్న సినిమాలు సందడి చేశాయి. దాదాపుగా అన్ని సినిమాలు ప్రేక్షకులను కట్టి పడేసిన క్రమంలో లీగల్లీ వీర్ అనే సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా 2024ను విజయంతో ముగించిందా? లేదా అనేది తెలుసుకుందాం..
Priyanka Chopra Cine Career Collapse After Plastic Surgery: సినీ పరిశ్రమలో రాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా చేసుకున్న ఒక చిన్న సర్జరీ ఆ హీరోయిన్ కెరీర్‌ను సర్వనాశనం చేసింది. సర్జరీ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోగా ఇప్పుడు ఛాన్స్‌లు లేక వ్యక్తిగత పనులకు పరిమితమైంది. ఆ హీరోయిన్ ప్రియాంక చోప్రా
O Thandri Teerpu Movie: కుటుంబ విలువలు నేటి సమాజానికి చాటి చెప్పేలా ఓ తండ్రి తీర్పు అనే మూవీ తెరకెక్కింది. ప్రతాప్ భీమవరపు దర్శకత్వం వహించగా.. వివ రెడ్డి హీరోగా నటించారు. ఈ నెల 27న ఆడియన్స్ ముందుకు రానుంది.
Prabhas Anushka Engagement Latest Pics: టాలీవుడ్ సహా ప్యాన్ ఇండియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్ దే. మరోవైపు హీరోయిన్స్ లలో అనుష్క శెట్టి కూడా మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ గా సత్తా చూపెడుతుంది. ఇక తెరపై వీరి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు గత కొన్నేళ్లగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులను సర్ప్రైజ్ చేశారు. అంతేకాదు దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Venkatesh Wife Neeraja: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ గురించి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పటి సీనియర్ టాప్ హీరోల్లో ఒకరిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినీ నిర్మాత డి రామానాయుడు తనయుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినా.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎపుడు లో ప్రొఫైల్ మెయింటెన్ చేసే ఈయన భార్య నీరజా రెడ్డి గురించి ప్రేక్షకులు పెద్దగా తెలియదు.
Kalidas Jayaram Gets Married Tarini Kalingarayar: సినీ పరిశ్రమలో మరో వివాహం జరిగింది. తెలుగు వారికి సుపరిచితమైన మలయాళ నటుడు జయరామ్ కుమారుడు నాళిదాస్ జయరామ్ వివాహం చేసుకున్నాడు. విక్రమ్, రాయన్ చిత్రాల్లో నటించిన నటుడు కాళిదాసు వివాహం సాదాసీదాగా కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో జరిగింది. ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
Jinn Movie Updates: సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ జానర్లో మరో మూవీ రానుంది. జిన్ అనే డిఫరెంట్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు చిన్మయ్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ రావ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలైంది.
Allu Arjun Fan Died In Sandhya Theatre: సంధ్య థియేటర్లో పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట చోటుచేసుకుని ఓ మహిళ మృతి చెందగా.. ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు సమాచారం.
Allu Arjun Wild Entry In Pushpa 2 The Rule: సినీ పరిశ్రమ అల్లు అర్జున్ మేనియాతో ఊగిపోతుంది. ప్రేక్షకులతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కిక్కిరిసిపోయాయి. ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్లు సోషల్ మీడియాలో షేక్ అవుతోంది.
Police Lathi Charge On Allu Arjun Fans: అల్లు అర్జున్ మేనియాతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన పట్టణాలు ఊగిపోయాయి. ప్రేక్షకులను నియంత్రించలేక తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Chennai Student File Petition Against His Phone Number Used In Amaran Movie: సినిమాలో తన ఫోన్ నంబర్ వినియోగించడంపై అమరన్ సినిమాపై ఓ విద్యార్థి కోర్టులో కేసు వేశాడు. తనకు చిత్రబృందం న్యాయం చేయాలని.. లేకుంటే సినిమా విడుదల ఆపాలని డిమాండ్ చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
Sania Mirza Ready To Second Marriage What Is Fact: భారతదేశానికి క్రీడాపరంగా ఎన్నో పతకాలు అందించిన మాజీ టెన్నీస్ క్రీడాకారిణి సానీయా మీర్జా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒంటరిగా మారింది. షోయబ్ మాలిక్‌తో విడాకుల అనంతరం ఆమె రెండో పెళ్లికి సిద్ధమైనట్లు పుకార్లు వస్తున్నాయి. ఓ బాలీవుడ్ ప్రముఖ నటుడితో ఆమె డేటింగ్లో ఉన్నారని.. అతడిని వివాహం చేసుకుంటారనే వార్తలు బయటకు వచ్చాయి.
meena responded wedding rumours: సీనియర్ నటి మీనా తాజాగా, రెండో పెళ్లిపై మళ్లీ స్పందించినట్లు తెలుస్తొంది. గత కొన్ని రోజులుగా ఆమె మళ్లీ పెళ్లి పీటలెక్కపోతుందని, పెళ్లి అప్పుడేనంటూ కూడా రకరకాల రూమర్స్ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Varun Tej Visits Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను సినీ నటుడు వరుణ్ తేజ్ దర్శించుకున్నాడు. దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. వరుణ్ తన సినిమా 'మట్కా' ప్రచార పనుల్లో విజయవాడ వచ్చినట్లు తెలుస్తోంది.
Suddenly Removed Rakul Preet Singh From Prabhas Movi: తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోయిన్గా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సినిమాలకు కొంత దూరమయ్యారు. అయితే ఆమె కెరీర్లో మాత్రం చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. హీరోయిన్గా ఫిక్సయిపోయి నాలుగు రోజులు షూటింగ్ పూర్తయ్యాక అర్ధాంతరంగా తొలగించారని స్వయంగా రకుల్ చెప్పి బాధపడింది.
N.E.S.T. Movie Updates: క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన N.E.S.T. మూవీ టీమ్‌ను సినీ సెలబ్రిటీలు అభినందించారు. ప్రీమియర్ షోను చూసిన అనంతరం వారు మాట్లాడుతూ.. సినిమాలో ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురి చేస్తాయన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.