Hina Khan Hot Pics: హీనా ఖాన్ హాట్ ఫోటోషూట్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సెక్సీ పిక్స్!

Bollywood Actress Hina Khan flaunted ample cleavage in sky blue Long Dress. హీనా ఖాన్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతుంటారు. తాజాగా స్కై బ్లూ కలర్ డ్రెస్సులో హాట్ ట్రీట్ ఇచ్చారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 17, 2022, 08:24 PM IST
  • హీనా ఖాన్ హాట్ ఫోటోషూట్
  • సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సెక్సీ పిక్స్
  • మరోసారి రెచ్చిపోయిన హీనా ఖాన్
Hina Khan Hot Pics: హీనా ఖాన్ హాట్ ఫోటోషూట్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సెక్సీ పిక్స్!

Hina Khan shares mind blowing Cleavage Pictures in sky blue Dress: 1987 అక్టోబర్ 2న శ్రీనగర్‌లో హీనా ఖాన్ జన్మించారు. కాశ్మీరీ ముస్లిం కుటుంబంకు చెందిన హీనా.. 2009లో గుర్గావ్‌లోని సీసీఏ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. 

హీనా ఖాన్ 2009లో టెలివిజన్‌ రంగంలోకి అడుగుపెట్టారు. 'యే రిష్తా క్యా కెహ్లతా హై' షోలో అక్షర సింఘానియాగా హీనా సుదీర్ఘకాలం ఆకట్టుకున్నారు. నవంబర్ 2016లో ఆ షో నుంచి బయటికి వచ్చారు. 

2017లో కలర్స్ టీవీ షో 'ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 8'లో హీనా ఖాన్ పాల్గొని.. రన్నరప్‌గా నిలిచారు. బిగ్ బాస్ 11లో పాల్గొని రన్నరప్‌గా నిలిచారు. 

హీనా ఖాన్ 2018లో సోనూ తుక్రాల్‌తో కలిసి పంజాబీ మ్యూజిక్ వీడియో చేశారు. 2019 లైన్స్‌ షార్ట్ సినిమాలో ఆమె నటించారు. ఆపై పలు షార్ట్ ఫిల్మ్ చేశారు. 

ZEE5 'నాగిన్' ఐదవ సీజన్‌లో హీనా ఖాన్ నటించారు. 2020లో హ్యాక్డ్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆపై వీడియో సాంగ్స్ చేశారు. ప్రస్తుతం వీడియో సాంగ్స్, ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. 

హీనా ఖాన్ ఎంత బిజీగా ఉన్నా తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతుంటారు. తాజాగా స్కై బ్లూ కలర్ డ్రెస్సులో హాట్ ట్రీట్ ఇచ్చారు. 

Also Read: IND vs NZ: టీమిండియా అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.. భారత్, న్యూజిలాండ్‌ తొలి టీ20 రద్దు!  

Also Read: IND vs NZ Dream11 Team: భారత్, న్యూజిలాండ్‌ తొలి టీ20.. డ్రీమ్ ఎలెవన్ టీమ్ ఇదే! కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News