మెగాస్టార్ చిరంజీవి సాంగ్‌కి ఫిదా అయిన హాలీవుడ్ ప్రేక్షకులు

సన్నాజాజిలా పుట్టేసిందిరో.. మల్లెతీగలా చుట్టేసిందిరో.. తేనెటీగలా కుట్టేసిందిరో.. సుందరీ యే సుందరీ. ఈ సాంగ్ మీకు గుర్తుందా..?

Last Updated : Mar 6, 2018, 11:48 AM IST
మెగాస్టార్ చిరంజీవి సాంగ్‌కి ఫిదా అయిన హాలీవుడ్ ప్రేక్షకులు

సన్నాజాజిలా పుట్టేసిందిరో.. మల్లెతీగలా చుట్టేసిందిరో.. తేనెటీగలా కుట్టేసిందిరో.. సుందరీ యే సుందరీ. ఈ సాంగ్ మీకు గుర్తుందా..? ఖైదీ నెంబర్ 150 సినిమా కోసం శ్రీమణి రాసిన ఈ గీతానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పడు ఈ సాంగ్ హాలీవుడ్‌లో కూడా బాగా పాపులరైంది. దానికి కారణం ఏమిటో తెలుసా.. అమెరికాలోని "షో టైమ్ ఎట్ ది అపోలో" అనే ప్రోగ్రామ్‌లో భాగంగా ష్రే ఖన్నా గ్రూప్ పేరుతో మన ఇండియన్ కుర్రాళ్లు ఆ కార్యక్రమంలో ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్‌తో పాటు మన మెగా పాటకు కూడా వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన వీడియోని నటుడు రామ్ చరణ్ తన సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేశారు. 

Trending News