Pawan Kalyan's Shivam: పవన్ కల్యాణ్, క్రిష్ మూవీ టైటిల్ ఇదేనా ?

Pawan Kalyan, Krish film titled Shivam: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రిష్ కాంబోలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కెరీర్‌లో 27వ ( PSPK 27 ) చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పవర్ స్టార్ ఒక దొంగ పాత్రలో నటించనున్నట్టు టాలీవుడ్ టాక్.

Last Updated : Sep 15, 2020, 06:00 AM IST
Pawan Kalyan's Shivam: పవన్ కల్యాణ్, క్రిష్ మూవీ టైటిల్ ఇదేనా ?

Pawan Kalyan, Krish film titled Shivam: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రిష్ కాంబోలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కెరీర్‌లో 27వ ( PSPK 27 ) చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పవర్ స్టార్ ఒక దొంగ పాత్రలో నటించనున్నట్టు టాలీవుడ్ టాక్. ఇప్పటికే ఈ సినిమా కోసం బందిపోటు, గజ దొంగ, విరూపాక్ష ( Bandipotu, Gajadonga, Viroopaksha ) లాంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఇదిలావుండగా తాజాగా ఈ సినిమా కోసం మరో టైటిల్ తెరపైకొచ్చింది. అవును... క్రిష్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకు శివం ( Shivam movie ) అనే టైటిల్ అయితే కరెక్టుగా సరిపోతుందని క్రిష్‌తో పాటు ఆ చిత్ర నిర్మాతలు కూడా భావిస్తున్నట్టు టాలీవుడ్ టాక్. Also read : AP CM YS Jagan biopic: వైఎస్ జగన్ పాత్రలో నాగార్జున ?

పవన్ కల్యాణ్ సరసన ఈ సినిమాలో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ( Jacqueline Fernandez ) జంటగా నటించనున్నట్టు సమాచారం. ఏం రత్నం నిర్మించనున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించనున్నారు. Also read : Nayanthara Goa trip photos: బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌తో గోవా ట్రిప్‌లో నయనతార

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News