Add Zee Business As A Preferred Source
App

Shobhita Dhulipala: షారుక్‎ను పక్కకు నెట్టిన శోభితా..ఇండియన్ పాపులర్ సెలబ్రిటీ జాబితాలో శోభితా ధూళిపాళ్ల ..!!

Sobhita Dhulipala : కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో శోభితా ధూళిపాళ్ల పేరు మారుమ్రోగుతోంది. యువ హీరో నాగచైతన్యతో నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి..ఈమె వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈవారం IMBD పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ను పక్కకు నెట్టి దూసుకువచ్చారు శోభితా. రెండో స్థానంలో నిలిచారు.

Shobhita Dhulipala: షారుక్‎ను పక్కకు నెట్టిన శోభితా..ఇండియన్ పాపులర్ సెలబ్రిటీ జాబితాలో శోభితా ధూళిపాళ్ల ..!!
Image Credit: Sobhita Dhulipala Sharukh KhanSource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More