Gold Theft In RTC Bus At Kakinada: ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా హడావుడి చేసిన ఇద్దరు మహిళలు ఆదమరిచేలా చేసి బ్యాగ్‌లోని ప్రభావం కారణంగా రద్దీ అధికంగా ఉండడంతో బస్సు ఎక్కుతుండగా ఓ మహిళ బ్యాగ్‌లో బంగారం చోరీకి గురయ్యింది. ఈ సంఘటన కాకినాడలో చోటుచేసుకోగా.. 35 తులాల బంగారం దొంగతనానికి గురవడం సంచలనం రేపుతోంది.
35 Thulas Gold Theft While RTC Bus Travelling At Kakinada: ఉచిత ఆర్టీసీ బస్సు ప్రభావం కారణంగా రద్దీ అధికంగా ఉండడంతో బస్సు ఎక్కుతుండగా ఓ మహిళ మెడలో భారీ ఎత్తున బంగారం చోరీకి గురయ్యింది. ఈ సంఘటన కాకినాడలో సంచలనం రేపింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana RTC Announces Free Bus Scheme Will Implement For Medaram Jathara 2026: ఆసియాలోనే అతి పెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క సారక్క జాతరకు సమయం ముంచుకొస్తోంది. ఇప్పటికే మేడారం సందర్శనకు భక్తులు పోటెత్తుతుండగా.. జాతరకు సంబంధించిన తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ప్రత్యేక బస్సులు ఎన్ని వేసిందో తెలుసా?
Big Update On RTC Free Bus Scheme: ఆర్టీసీ ఉచిత బస్సు పథకంపై బిగ్ అప్డేట్ లభించింది. రెండేళ్లు పూర్తయిన ఉచిత బస్సు పథకంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మహిళలకు ఉచిత బస్సుపై పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు చెబుతూనే.. ఎన్ని కోట్ల ఉచిత బస్సు ప్రయాణం చేశారనే వివరాలు వెల్లడించారు.
Big Update On RTC Free Bus Scheme Two Years Complete: తెలంగాణలో ఆర్టీసీ ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన వెలువడింది. రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మహిళలకు ఉచిత బస్సుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇంతకీ ఉచిత బస్సుపై ఏం చెప్పారో తెలుసుకుందాం.
Telangana Govt Announce To Women Another Gift: ఆర్టీసీ ఉచిత బస్సు ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరికొన్ని కానుకలు ఇస్తామని ప్రకటించింది. పెట్రోల్ బంక్‌లు, సోలార్ ప్లాంట్లు, బస్సులకు యజమానులు అయ్యేలా మహిళలను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం తెలిపింది.
VC Sajjanar Gets Emotional Farewell From Telangana RTC: ఆర్టీసీతో నాలుగేళ్ల అనుబంధాన్ని తలచుకుని కాబోయే హైదరాబాద్ పోలీస్ బాస్ వీసీ సజ్జనార్ భావోద్వేగానికి లోనయ్యారు. చివరి రోజు ఉద్యోగులు, సిబ్బందితో కలిసి తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
YS Jagan Slams To Chandrababu On APSRTC Free Bus Scheme Failure: ఏపీలో అమలవుతున్న ఆర్టీసీ ఉచిత బస్సుపై మాజీ సీఎం వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. ఉచిత బస్సు తీవ్ర వివాదం రేపుతుండడంతో చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
Andhra Pradesh RTC Free Bus Scheme: ఆగస్టు 15వ తేదీన ప్రారంభం కానున్న మహిళకు ఆర్టీసీ ఉచిత బస్సుపై మంగళవారం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు సమీక్షలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఆర్టీసీ ఉచిత బస్సు అమలు చేయాలని, ఏమైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
All Set To RTC Free Bus Scheme On August 15th Chandrababu Review: ఆర్టీసీ ఉచిత బస్సుపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. మహిళలకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఆర్టీసీ ఉచిత బస్సు అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న పథకంపై సమీక్ష చేశారు.
Big Update On RTC Free Bus Scheme Likely To Launch Statewide: ఎప్పుడెప్పుడా అని ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎదురుచూస్తున్న మహిళలకు ఏపీఎస్ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఉచిత బస్సును జిల్లాలకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందని ఆర్టీసీ ఎండీ సూత్రప్రాయంగా తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
YS Sharmila Slams To Chandrababu U Turn On Free Bus Scheme: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక కోతలు విధించడంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై మండిపడ్డారు.
Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మంచి శుభవార్త చెప్పింది టీజీఎస్ ఆర్టీసీ. ఇక నుంచి చిల్లర గొడవలు లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు. ఈ మేరకు శుభవార్త చెప్పింది ఆర్టీసీ సంస్థ.
Telangana Women Free Bus Scheme:తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న ఉచిత బస్సు పథకం విషయంలో రేవంత్ సర్కార్ ఆలోచనలో పడింది. ఫ్రీ బస్సు పథకంతో ఆక్యుపెన్షీ పెరిగాన.. ఆర్టీసీకి కోట్లలో నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై మహిళలు ఎక్కే ఫ్రీ బస్సు విషయంలో కొన్ని మార్గదర్శకాలను రూపొందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
Telangana RTC Free Bus Scheme Likely To Stop: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న ఉచిత బస్సు పథకం ఆగిపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగులు చేపట్టిన సమ్మె ప్రభావంతో ఉచిత బస్సు పథకం ఎత్తివేసే అవకాశం ఉండడంతో మహిళల్లో ఆందోళన ఏర్పడింది.