Rohit Sharma Vs Gautam Gambhir: హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో విభేదాలను హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పరోక్షంగా బయటపెట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజయం వెనుక మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కృషి ఉందంటూ రోహిత్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆ ట్రోఫీ గెలిచినప్పుడు కోచ్‌గా గంభీర్ ఉన్నా.. క్రెడిట్ మాత్రం ద్రావిడ్‌కు ఇచ్చాడు హిట్‌మ్యాన్.
India Champions Trophy: ప్రతి మ్యాచులోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని, ఐసీసీ ట్రోఫీ గెలవాలని కలలు కంటుంటారు. కానీ ఒక్కోసారి ఐసీసీ టోర్నీలకు ఎంపికైనా..స్వ్కాడ్ లోని ఆటగాళ్లందరికీ మ్యాచ్ ఆడే ఛాన్స్ రాకపోవచ్చు. ఇలా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా ఐసీసీ ట్రోఫీ గెలిచిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. వారేవరో ఇప్పుడు చూద్దాం.
ICC: ప్రపంచంలోనే సంపన్నమైన బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇప్పుడు బీసీసీఐకి బిగ్ షాక్ తగలబోతోంది. ఇకనుంచి ప్రతిఏటా అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోనుంది. వరల్డ్ క్రికెట్ సంఘం ఒత్తిడి మేరకు బీసీసీఐ తాను అందుకుంటున్న సింఘ బాగం వాటాను కోల్పోతుంది. ప్రపంచ క్రికెట్లో ఆదాయ పంపిణీలో అసమానతలు ఉన్నాయని..ధనిక బోర్డుకు వచ్చే వాటాను తగ్గించుకోవాలని ప్రపంచ క్రికెట్ సంఘం ఈ మధ్యే ఐసీసీకి సూచన చేసిన సంగతి తెలిసిందే.
Team India Facts: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కైవసం చేసుకున్న టీమ్ ఇండియాపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రత్యర్థి దేశం పాకిస్తాన్ వెటెరన్ క్రికెటర్లు సైతం హ్యాట్సాఫ్ అంటున్నారు. అదే సమయంలో టీమ్ ఇండియా మరో అరుదైన ఫీట్ కూడా సాధించింది. ఆ వివరాలు మీ కోసం
Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మూడోసారి చేజిక్కించుకున్న టీమ్ ఇండియా కొత్త రికార్డులు నెలకొల్పింది. వరుస విజయాలతో ట్రోఫీ గెల్చుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ జర్నీలో టీమ్ ఇండియా విజయంలో క్రెడిట్ ఎవరికి దక్కుతుందో పరిశీలిద్దాం.
Yuzvendra Chahal: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌లో ఓ దృశ్యం అందర్నీ ఆకర్షించింది. టీమ్ ఇండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌తో కన్పించిన అమ్మాయి ఎవరనే చర్చ నడుస్తోంది. ఆ వివరాలు మీ కోసం.
Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముద్దాడిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశాడు. ట్రోఫీ అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ ఊహించిన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. అందరికీ షాక్ ఇచ్చాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Champions Trophy 2025 Ind vs Nz: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు 25 ఏళ్ల తరువాత టైటిల్ పోరులో తలపడనున్నాయి. నాటి పగకు టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.
Ind vs Nz 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ పైనల్ పోరు రేపు జరగనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా సిద్ధమౌతోంది. ఫైనల్ మ్యాచ్‌కు మాత్రం టీమ్ ఇండియాలో మార్పులు తధ్యమని తెలుస్తోంది.
India Squad For Champions Trophy 2025 Final: వరుస విజయాలతో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా.. తుది పోరులో న్యూజిలాండ్‌తో తలపడనుంది. సెమీస్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి భారత్ ఫైనల్ చేరుకోగా.. సౌతాఫ్రికాను మట్టికరిపించి తుది పోరుకు చేరుకుంది కివీస్. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ పోరుకు టీమిండియా తుది జట్టులో మార్పులు చేస్తుందా..? గాయంతో ఇబ్బంది పడుతున్న హార్థిక్ పాండ్యా ఆడతాడా..? కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ టీమ్‌లోకి వస్తాడా..? మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
David Miller Comments: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ పూర్తి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐసీసీ షెడ్యూలింగ్ ఓటమికి కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ICC Champions Trophy Final May Miss Hardik Pandya: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత జట్టును ఊరిస్తుండగా.. అద్భుత విజయాలతో ఉత్సాహంతో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలినట్టు కనిపిస్తోంది. ఫైనల్ మ్యాచ్‌కు కీలక ప్లేయర్ దూరమవుతున్నాడనే వార్త సంచలనం రేపుతోంది.
Unlucky South Africa: క్రికెట్లో అత్యంత అన్ లక్కీ జట్టు ఏదైనా ఉందంటే అది ప్రోటీస్ మాత్రమే. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో ఎప్పుడు దురదృష్టాన్ని వెన్నంటి తీసుకొస్తుంటుంది. అందుకే ప్రతిసారీ అదే తలరాత రిపీట్ అవుతుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Champions Trophy 2025 Final: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ కోసం ఇండియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఆస్ట్రేలియాను మట్టికరిపించిన ఇండియా, దక్షిణాఫ్రికాను ఓడించిన న్యూజిలాండ్ జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind Vs Newzeland Chamipions Trophy Final 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఎవరనే విషయం తేలి పోయింది. టోర్నీలో అద్భుతంగా ఆడుతూ వస్తున్న న్యూజి లాండ్.. భారత్ జట్టుతో ఫైనల్ లో తలపడనుంది. నిన్న జరిగిన రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాపై 50 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్ కు చేరుకుంది.
New Zealand Set Champions Trophy 2025 Final After Won Against South Africa: దక్షిణాఫ్రికాకు కాలం కలిసిరావడం లేదు. గతేడాది టీ20 ప్రపంచకప్ చేజారగా.. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ కల కూడా సాకారం కాలేదు. న్యూజిలాండ్ భారీ స్కోర్‌ను సాధించలేక కొద్దిలో మ్యాచ్‌ను కోల్పోయి ట్రోఫీకి దూరమైంది.
Steve Smith's Retirement: వన్డే క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించాడు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు స్టీవ్ స్మిత్. భారత్‌తో సెమీఫైనల్ ఓటమి తర్వాత స్టీవ్ స్మిత్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
IND Vs AUS Highlights India Enters Final Champions Trophy: వన్డే ప్రపంచకప్‌ను లాగేసుకున్న ఆస్ట్రేలియాపై భారత జట్టు కసి తీర్చుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా నాలుగో సెమీ ఫైనల్లోను విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
IND Vs Aus: వరుసగా 9 విజయాలు సాధించి వన్డే వరల్డ్ కప్ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచిన టీమిండియాను ఆస్ట్రేలియా దెబ్బకొట్టింది. అదే ఏడాది వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లోనూ కంగారూ టీమ్ చేతిలో భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు వీటికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా రెడీ అయిందా అంటే అవుననే అంటున్నాయి.
Ind vs Aus Semifinal: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది దశ ఇవాళ మొదలవుతోంది. మొదటి సెమీఫైనల్లో ఇవాళ టీమ్ ఇండియా ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. ఇవాళ్టి మ్యాచ్‌లో విజయావకాశాలు, పిచ్ రిపోర్ట్, మార్పులు చేర్పుల గురించి తెలుసుకుందాం.
Champions Trophy 2025: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో ఫైనల్ లో తలపడిన జట్లు ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీస్‌లో తలపడుతున్నాయి. ప్రతీకారం కోసం చూస్తున్న టీమ్ ఇండియా విజయావకాశాలేంటి, రెండు జట్ల హెడ్ టు హెడ్ రికార్డుల గురించి తెలుసుకుందాం.
Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశ ముగిసింది. సెమీస్‌లో ఎవరెవరు తలపడతారో లెక్క తేలింది. మొదటి సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రేపు మార్చ్ 4న జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.