Add Zee Business As A Preferred Source
App

Vijay Deverakonda: ఒకపక్క వరస ఫ్లాప్స్.. అయినా కానీ పెద్ద రిస్క్

Vijay Devarakonda Upcoming Movies : అసలే వరుస డిజాస్టర్ లతో సతమవుతున్న యువ హీరో విజయ్ దేవరకొండ చేతిలోmm ఇప్పుడు ఉన్నది కూడా కొన్ని సినిమాలే. వాటితోనే మళ్ళీ ఫామ్లోకి వస్తాడు అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ మాత్రం తన నెక్స్ట్  సినిమా విషయంలో.. ఒక పెద్ద రిస్క్ తీసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.   
Vijay Deverakonda: ఒకపక్క వరస ఫ్లాప్స్.. అయినా కానీ పెద్ద రిస్క్
Image Credit: vijay (Source: X)

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.