Add Zee Business As A Preferred Source
App

4th Phase Lok Sabha Polls 2024: నేటితో తెలంగాణ‌, ఏపీ స‌హా 4వ విడ‌త ఎన్నిక‌ల ప్ర‌చారానికి ముగింపు..

4th Phase Lok Sabha Polls : ఇప్పటి ఎన్నిక‌ల ప్ర‌చారంతో హోరెత్తిన తెలంగాన‌, ఆంధ్ర ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నేటితో ముగియ‌నుంది. అంతేకాదు తెలంగాణ‌, ఏపీ స‌హా దేశ వ్యాప్తంగా  తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా  96 లోక్ స‌భ స్థానాల‌కు నేటితో ప్ర‌చార ప‌ర్వం ముగియ‌నుంది. దీంతో మైకులు మూగ‌బోనున్నాయి.  
4th Phase Lok Sabha Polls 2024: నేటితో తెలంగాణ‌, ఏపీ స‌హా 4వ విడ‌త ఎన్నిక‌ల ప్ర‌చారానికి ముగింపు..
Image Credit: 4th Phase Elections (X/Photo)

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.