Add Zee Business As A Preferred Source
App

Vishwak Sen: ఆ హీరో సినిమాలో రొమాన్స్ లేదా వైలెన్స్ ఉండాల్సిందే.. విశ్వక్ షాకింగ్ కామెంట్స్

Navadeep: చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఏవమ్ సినిమాకి నవదీప్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా నవదీప్ గురించి విశ్వక్ సేన్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Vishwak Sen: ఆ హీరో సినిమాలో రొమాన్స్ లేదా వైలెన్స్ ఉండాల్సిందే.. విశ్వక్ షాకింగ్ కామెంట్స్
Image Credit: Vishwak Sen Shocking Comments (source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.