Urfi Javed: అరాచకమైన డ్రెస్లో ఉర్ఫీ జావేద్.. అన్నీ కనిపించేలా అందాల విందు!

Urfi Javed In A Black Transparent Dress: ఉర్ఫీ జావేద్ ముంబైలోని సిన్ సిటీలో ఒక షూట్ నిమిత్తం విచ్చేసింది. అయితే ఒక బ్లాక్ ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో ఆమె ఒక్కసారిగా కాక రేపింది.  

Last Updated : Jul 21, 2022, 11:24 AM IST
  • కాక రేపిన ఉర్ఫీ జావేద్
  • బ్లాక్ ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లో అందాలు
  • షాకింగ్ గా రియాక్షన్
Urfi Javed: అరాచకమైన డ్రెస్లో ఉర్ఫీ జావేద్.. అన్నీ కనిపించేలా అందాల విందు!

 Urfi Javed In A Black Transparent Dress: వింత బట్టలతో కూడా ఫేమస్ అయిపోవచ్చు అని నిరూపించిన నటి ఉర్ఫీ జావేద్. హిందీలో పలు సీరియల్స్ లో నటించిన ఈ భామ బిగ్ బాస్ ఓటీటీ ద్వారా మంచి క్రేజ్ సంపాదించింది. తాజాగా ఆమె ముంబైలోని సిన్ సిటీలో ఒక షూట్ నిమిత్తం విచ్చేసింది.

 
 
 
 
 

అయితే ఒక బ్లాక్ ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో ఆమె ఒక్కసారిగా కాక రేపింది. ఎప్పటిలాగే ఫోటోగ్రాఫర్లకు ఆమె చాలా సేపు ఫోజులు ఇచ్చింది. అయితే ఒకానొక సమయంలో ఆమె వారి మీద కోపం తెచ్చుకొని ఫైర్ అవడం కూడా వీడియోలో కనిపించింది. కెమెరాలను చూసి ఎప్పుడూ సిగ్గుపడని ఆమె ఎప్పటికప్పుడు తన బోల్డ్ డ్రస్సులతో ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకునేందుకే ప్రయత్నిస్తూ ఉంటుంది. బుధవారం నాడు కూడా ఉర్ఫీ జావేద్ అలాగే ఒక బ్లాక్ కలర్ ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో కనిపించింది.

అయితే ఒకరిద్దరు ఫోటోగ్రాఫర్లు ఆమెను తీక్షణంగా చూస్తుంటే ఆమె వారి మీద ఫైర్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాక ఏంటి అలా చూస్తున్నారు నన్ను తినేస్తారా ఏంటి అంటూ ప్రశ్నించడం కూడా కొన్ని వీడియోలలో కనిపిస్తోంది. ఇక ఆమె తాజా డ్రెస్ మాత్రం కాక రేపుతోంది. దానికి కారణం ఆమె ఒక మోనోకినిలో కనిపిస్తూ పూర్తిస్థాయి ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో కనిపించి కనువిందు చేయడమే. 

Read Also: Dhee 14: ఢీ షోలో శ్రద్దా దాస్ కి తీవ్ర అవమానం.. ప్రదీప్ ను కూడా వదలకుండా షాకింగ్!

Read Also: Liger Trailer: విజయ్ దేవరకొండ 'లైగర్‌' ట్రైలర్ వచ్చేసింది... రౌడీ స్టార్ నెక్ట్స్ లెవల్ అంతే..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

Trending News