Drumstick Leaves: మున‌గాకులో ఉండే పోష‌కాలు ఆరోగ్యానికి ఎంతో మేలు!

Drumstick Leaves Facts: కూరగాయల మార్కెట్‌లో చాలా మంది మునకాయలను కొంటుంటారు. మునకాయలను తీసుకోవడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. అయితే మునగాకును కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే లాభాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2023, 04:46 PM IST
Drumstick Leaves: మున‌గాకులో ఉండే పోష‌కాలు ఆరోగ్యానికి ఎంతో మేలు!

Drumstick Leaves Facts: మునకాయలు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ఆకులలో కూడా పోషకాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మునగ ఆసియా, ఆఫ్రికా వంటి దేశాల్లో కూడా పండుతుందని తెలుస్తోంది.  దీని తీసుకోవడం వల్ల డయాబెటిస్, వైరల్‌, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, కీళ్ళ నొప్పిల నుంచి ఉపశమనం పొందవచ్చు.

అయితే మున‌కాయలతోనే కాకుండా మునగాకుల నుంచి కూడా మేలు జరుగుతుంది. దీనికి మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. మునగాకులో కలిగే ప్రయోజనాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మునగాకులో అధికంగా విటమిన్‌ సి, ఎ, ఇలతో పాటు పొటాషియం, ఐరన్‌ ఇతర పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

మున‌గాకును తీసుకోవ‌డ వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. 

శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మునగాకు తీసుకుంటున్నవారు ఆకలి సమస్యల నుంచి కూడా త‌గ్గుతాయి.

Also read: Women Health Tips: పీరియడ్స్ సమయంలో నొప్పులు తగ్గించేందుకు ఏం తినవచ్చు, ఏం తినకూడదు

మునగాకు తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయట పడవచ్చు.

⋆ మునగాకు వల్ల షూగర్‌ లెవల్స్‌ కూడా కంట్రోల్ చేస్తుంది.

శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తొల‌గించడంలో కూడా ఉపయెగపడుంది.

ఈ మున‌గాకును నీటిలో మ‌రిగించి క‌షాయాన్ని కూడా తాగ‌వ‌చ్చు.

ఈ విధంగా మున‌గాకు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని ఆరోగ్యనిపుణులు తెలియజేస్తున్నారు.

Also read: Soaked Cashew: నానబెట్టిన జీడిపప్పుతో బీపితో మధుమేహానికి కూడా చెక్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News