భారత ( India ) తొలి స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ ట్రయల్ షురూ అయిపోయింది. దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. 262 మీటర్ల పొడవైన INS విక్రాంత్ ను 2009 ఫిబ్రవరిలో కొచ్చిన్ షిప్ యార్డ్ లో ప్రారంభించారు. ఇందులో మొత్తం 26 ఫైటర్ ఎయిర్ క్రాఫ్టులు, 10 హెలికాప్టర్లు నిలిపి ఉంచవచ్చు. అయితే భారత నావికా దళం ప్రస్తుతం మిగ్-29 కే కోసం ఈ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ ను ఎంపిక చేసింది.
భారత తొలి స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ విక్రాంత్ ( INS Vikrant ) త్వరలో సముద్రంలో దిగే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం...ఐఎన్ ఎస్ విక్రాంత్ హార్బర్ ట్రయల్ పూర్తి చేసింది. బెసిన్ ట్రయల్ సెప్టెంబర్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. బెసిన్ ట్రయల్ తరువాత ఐఎన్ ఎస్ విక్రాంత్ సీ ట్రయల్ ప్రారంభం కానుంది.
Breakfast: బ్రేక్ ఫాస్ట్ లో పనీర్ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే
Photo Story: ICC Test Rankingలో టాప్ స్థానంలో భారత్, రెండో స్థానంలో కోహ్లీ
ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ ఎస్ విక్రాంత్ ను విశాఖ పట్టణంలో నిలిపి ఉంచాలి అనుకుంటోంది. రష్యా ( Russia )నుంచి కొనుగోలు చేసిన ఐఎన్ ఎస్ విక్రమాదిత్య పశ్చిమ తీర ప్రాంతాల్లో గస్తీలో ఉంది.
INS Vikrant: భారత తొలి స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ ట్రయల్ షురూ