Breakfast: బ్రేక్ ఫాస్ట్ లో పనీర్ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే

బ్రేక్ ఫాస్ట్ ( Breakfast ) సరిగ్గా చేస్తే రోజంతా యాక్టీవ్ గా ఉంటాము అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక బ్రేక్ ఫాస్ట్ లో పనీర్ తీసుకోవడం వల్లా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. 

Last Updated : Aug 19, 2020, 01:47 PM IST
    1. బ్రేక్ ఫాస్ట్ ( Breakfast ) సరిగ్గా చేస్తే రోజంతా యాక్టీవ్ గా ఉంటాము అనేది అందరికి తెలిసిన విషయమే.
    2. ఇక బ్రేక్ ఫాస్ట్ లో పనీర్ తీసుకోవడం వల్లా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు.
    3. డైటీషియన్ల ప్రకారం ప్రతీ రోజూ పచ్చి పనీర్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ( Health) ఎన్నో లాభాలు కలుగుతాయట.
    4. ఇందులో విటమిన్ డి, హెల్తీ ఫ్యాట్స్, కాల్షియం ఉంటాయి. అయితే పనీర్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పడు తెలుసుకుందాం.
Breakfast: బ్రేక్ ఫాస్ట్ లో పనీర్ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే

బ్రేక్ ఫాస్ట్ ( Breakfast ) సరిగ్గా చేస్తే రోజంతా యాక్టీవ్ గా ఉంటాము అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక బ్రేక్ ఫాస్ట్ లో పనీర్ తీసుకోవడం వల్లా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. డైటీషియన్ల ప్రకారం ప్రతీ రోజూ పచ్చి పనీర్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి (  Health) ఎన్నో లాభాలు కలుగుతాయట. ఇందులో విటమిన్ డి, హెల్తీ ఫ్యాట్స్, కాల్షియం ఉంటాయి. అయితే పనీర్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పడు తెలుసుకుందాం.

ఎముకల కోసం ( Paneer Benefits on Bones )
పచ్చి పనీర్ తీసుకోవడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది.  అందుకే రెగ్యులర్ గా పనీర్ తీసుకోవాలి.  దాంతో పాటు జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయట.

జీర్ణ వ్యవస్థ  ( Paneer Benefits on Digestion )
ప్రతీ రోజు పచ్చి పనీర్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రియం అవుతుంది. ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. ఉదర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.

మానసిక ఆందోళన ( Paneer Benefits on Mental Stress )
బ్రేక్ ఫాస్ట్ లో పచ్చి పనీర్ తీసుకోవడం వల్ల అలసట తగ్గుతుంది. మాససిక ఆందోళన తగ్గుతుంది. 

గుండె ఆరోగ్యం ( Paneer Benefits on Heart )
పచ్చి పనీర్ గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇందులో ఉందే ఐరన్స్, కాల్షియం, మెగ్నీషియం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె పోటు రిస్కు తగ్గుతుంది.

అందుకే పచ్చి పనీర్ ను మీ లైఫ్ స్టైల్ లో ( LifeStyle) భాగం చేసుకోండి. ఆరోగ్యంగా జీవించండి.

 

Trending News