Add Zee Business As A Preferred Source
App

Jammu and Kashmir: మళ్లీ రణరంగంగా మారిన జమ్ము కశ్మీర్.. గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు.. వీడియో వైరల్..

370 Article controversy in jammu assembly : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ మళ్లీ రణరంగంగా మారింది. బీజేపీ, ఎన్సీ నేతలు కాలర్ లు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. దీంతో మార్షల్స్  రంగంలోకి దిగి పరిస్థితుల్ని చక్కదిద్దే ప్రయత్నాలు చేపట్టారు. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

Jammu and Kashmir: మళ్లీ రణరంగంగా మారిన జమ్ము కశ్మీర్.. గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు.. వీడియో వైరల్..
Image Credit: jammukashmir(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More