Encounter in Jammu And Kashmir Kulgam: కుల్గాంలో మరోసారి కాల్పుల మోత.. గురువారం ఉదయం జరిగిన ఈ ఎన్కౌంటర్లో అయిదుగురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.
జమ్ము కాశ్మీర్లో మళ్ళీ ఉగ్రరూపం ఆనవాళ్లు కనిపించాయి... ఈ ఆపరేషన్ లో ఐదు మంది ఉగ్రవాదులు చనిపోగా, ఇద్దరు భారత సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి.
V subbaiah: ఆర్మీ జవాన్ దాదాపు 30 మంది జవాన్ల ప్రాణాలను కాపాడి తాను మాత్రం అమరుడైనాడు. ఈ ఘటన పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా తన సంతాపం వ్యక్తం చేశారు.
370 Article controversy in jammu assembly : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ మళ్లీ రణరంగంగా మారింది. బీజేపీ, ఎన్సీ నేతలు కాలర్ లు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. దీంతో మార్షల్స్ రంగంలోకి దిగి పరిస్థితుల్ని చక్కదిద్దే ప్రయత్నాలు చేపట్టారు. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.
Rahul Gandhi Prime Minister Dream: లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో జోష్‌లో ఉన్న రాహుల్ గాంధీకి హర్యానా, జమ్మూ కశ్మీర్ ఫలితాలతో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని కావాలనే అతడి కల దూరమైనట్టు కనిపిస్తోంది.
Haryana Election results 2024: హర్యానాలో బీజేపీ మరల పుంజుకుంది. హ్యాట్రిక్ దిశగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే దిశలో బీజేపీ ముందుకు దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.
Jammu and Kashmir: ఒక ఐడియా మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. అంతేకాదు ప్రపంచాన్నికూడా మార్చుతుంది. ఒకరిలో వచ్చే ఆలోచనలో ఎంతో మందికి ప్రేరణ ఇస్తుంది. కాశ్మీర్ లో ఓ కొత్త ఐడియా..ఇప్పుడు నినాదంలా మారింది. ఓ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చేసింది. ప్లాస్టిక్ ను బంగారంగా మార్చుతున్న ఆ గ్రామం ఎక్కడ ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Jammu and kashmir: ప్రధాని మోదీ జూన్ 20, 21 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారిగా పర్యటన జరుపుతున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు.
Lok Sabha Elections 2024: దేశంలో అందరి దృష్టి ఇప్పుడు ఎన్నికలపైనే ఉంది. ఇక పార్టీలు అసలైన సమరంలో గెలవాలనే పట్టుదలతో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు ఎప్పుడు రావొచ్చనే స్పష్టత వచ్చింది.
Supreme Court About Article 370: ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో భారీ సంఖ్యలో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Jammu and Kashmir: ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం సంభవించిన భూకంపానికి ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలు వణికాయి. జమ్మకశ్మీర్ లో నిన్న ఒక్కరోజే మూడు సార్లు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్ లోని అదుపుతప్పి బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది మరణించగా 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Road Accident In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్లో కార్మికులతో వెళుతున్న క్రూజర్ వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Jammu And Kashmir Govt On Millet Cultivation: చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు జమ్మూ కాశ్వీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు 100 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించనున్నట్లు ప్రకటించింది. రూ.15 కోట్లతో పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది.
Pulwama Attack 4th Anniversary: పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడి జరిగి నాలుగేళ్లు పూర్తయింది. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా అమర వీరుల సేవలను గుర్తుచేసుకుంటూ దేశ ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. ఆ మారణహోమ దృశ్యాలు ప్రజల కళ్ల ముందు ఇంకా అలా కదులుతూనే ఉన్నాయి.
Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో అనుమానాస్పద పేలుళ్లు సంభవించాయి. బుధవారం రాత్రి ఆగిఉన్న బస్సులో పేలుగు సంభవించిన గంటల వ్యవధిలోనే రెండో పేలుడు చోటుచేసుకున్నది.
6 Army jawans killed in Jammu and Kashmir Army Bus Accident. జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పహల్గామ్ ప్రాంతంలో భద్రతా సిబ్బందితో ప్రయాణిస్తోన్న ఓ ఆర్మీ బస్సు నదిలో బోల్తా పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.