Pahalgam terror attack: అనంత నాగ్ జిల్లాలోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడులు చేశారు. మతం అడిగి మరీ దారుణంగా హతమార్చారు. అంతేకాకుండా వెళ్లి మీ మోదీకి చెప్పుకొండని ఉగ్రవాదులు అమాయకులకు సవాల్ విసరడం అప్పట్లో సంచలనంగా మారింది.
Amarnath Yatra 2026: జమ్మూ కశ్మర్ లోని మంచు కొండల్లో కొలువైన అమర్ నాథ్ మంచు లింగాన్ని లైఫ్ లో ఒక్కసారైన దర్శించుకోవాలని ప్రతి ఒక్క హిందువు కోరిక. అయితే ఈ యేడాది మంచు కొండల్లో కొలువైన అమరనాథ్ లింగం దర్శించుకోవడానికి ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుంది.
Jammu Kashmir Holiday: జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 13న రాష్ట్రవ్యాప్తంగా సెలవును ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జమాత్-ఉల్-విదా సందర్భంగా ఈ సెలవు ఇవ్వనున్నట్లు అందులో పేర్కొంది.
Schools and colleges holiday for two days in jammu Kashmir: స్కూళ్లు , కాలేజీలు, యూనీవర్సీటీలు, అన్ని ప్రభుత్వ ఆఫీసులకు రెండు రోజుల పాటు హలీడేను ప్రకటిస్తు కశ్మీర్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.
Jammu Kashmir Video: జమ్మూ కశ్మీర్‌లోని ఓ రిసార్ట్‌ను భారీ అవలాంచీ ముంచెత్తింది. అలల్లాగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మంచు.. రిసార్ట్ తో పాటు చుట్టుపక్కల భవనాలనూ కమ్మేసింది. ఈ భయానక ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. జమ్మూ కశ్మీర్ ను వెంటాడుతున్న మంచు తుపాన్ కారణంగా ఈ అవలాంచీ ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఏకధాటిగా కురుస్తున్న మంచు ఒక్కసారిగా రిసార్ట్ ను ముంచెత్తిందని చెప్పారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Jammu Kashmir: జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దోడా జిల్లాలో ఆర్మీ వాహనం లోయలో పడిపోవడంతో 10 మంది సైనికులు మృతి చెందగా.. 11 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Fresh Snowfall: ఉత్తరాది చలికి వణికిపోతోంది. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో తాజా హిమపాతం మొదలైంది. ఎత్తయిన భూభాగాల్లో హిమపాతం పెరిగి లోయలోని పలు ప్రాంతాల కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థానం కంటే దిగువకు పడిపోయాయి. జలవనరుల ఉపరితల భాగాల్లో పలుచని మంచు పొరలు కనిపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గుల్మార్గ్లోని స్కై రిసార్ట్, సోనామార్గ్, దూద్‌పత్రి సహా దక్షిణ, ఉత్తరకశ్మీర్‌లోని ఎత్తయిన ప్రాంతాలలో భారీగా మంచు కురుస్తుండటంతో ఆ ప్రాంతాలు శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. కశ్మీర్ అంతటా పరుచుకున్న మంచుదుప్పటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
School Holidays In Jammu And Kashmir 2025: శీతాకాలం నానాటికి పెరుగుతున్న భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో చలిగాలుల ప్రభావం భారీగా పెరుగుతోంది.ఉదయం 8 వరకు ఎవరూ బయటకు రావడం లేదు. ఈ క్రమంలో డిసెంబరు 14 వరకు స్కూళ్లకు సెలవులను ప్రభుత్వం పొడిగించింది.
Heavy rains in Jammu Kashmir: జమ్ముకశ్మీర్ లో భారీ వర్షాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఎక్కడ చూసిన వాగులు, నదులు పొంగిపోర్లుతున్నాయి. జనాలు తమ కుండపోత వానలతో వణికిపోతున్నారు.ఈ క్రమంలో వర్షంలో నోరున్న జీవులు కాకుండా , మూగ జీవాలు సైతం విలవిల్లాడిపోతున్నాయి.
Amarnath Yatra 2025: అమర్ నాథ్ యాత్ర వారం రోజుల ముందు గానే ముగిసింది. జమ్మూ కశ్మీర్‌లోని కొండ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఉన్నందున అధికారులు యాత్రను రద్దు చేశారు.
Encounter in Jammu Kashmir: ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ మహదేవ్ చేపట్టి పహల్గం ఉగ్రవాదుల కోసం జల్లెడ పట్టింది.ఈ క్రమంలో పహల్గం ఉగ్రవాదులకు, పోలీసు బలగాలకు మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగింది.
Vaishno Devi Landslide: జమ్ముకశ్మీర్ లోని వైష్ణోదేవీ అమ్మవారి ఆలయంకు వెళ్తున్న భక్తుల మీద ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.
Pahalgam Terror Attack: జమ్ముకాశ్మీర్ లోని పహల్గంలో ఉగ్రకుట్ర యావత్ భారతావణిని కన్నీళ్లు పెట్టించింది. అంతే కాకుండా దీనిపై ఇండియన్ ఆర్మీ సైతం ఆపరేషన్ సిందూర్ తో గట్టిగానే బుద్ది చెప్పింది. ఈ క్రమంలో మరో షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Amarnath Yatra 2025: హిమాలయాల్లో కొలువైన కొలువైన అమర్నాథ్ మంచు లింగాన్ని జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవాలని ప్రతి హిందు భక్తుడి కోరిక. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తాజాగా ఈ రోజు తొలి బ్యాచ్ అమర్ నాథ్ మంచు లింగాన్ని దర్శించుకోవడానికి బయలు దేరింది.
Pakistan breaks ceasefire: శత్రు దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్ర బుద్దిని బయటకు చూపించింది. జమ్మూకశ్మీర్ లో మరోసారి కాల్పులకు తెగబడింది.
Imran khan ex wife reham khan video: పాక్ మాజీ ప్రధాని రెహమ్ ఖాన్ తన భర్తకు ఇండియా నుంచి కొంత మంది సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇండియన్ ఆర్మీతో చెప్పుకుంది. తన భర్త ప్రాణాలకు ముప్పు ఉందని కూడా ఆమె చెప్పడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
India pakistan War: ఇండియా దాయాదికి గట్టిగా బుద్ది చెప్తుంది. ఈ క్రమంలో మనతో యుద్దంచేసే దమ్ములేక పాక్ కొత్త కుయుక్తులకు తెరలేపింది.ఈ క్రమంలో ఫెక్ వీడియో, వార్తల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది.
Turkey Supports Pakistan news: టర్కీ దేశం దాయాది పాక్ కు సపోర్ట్ ఇస్తు భారత్ పైకి తన విషాన్ని వెళ్లకక్కంది. గతంలో పలుమార్లు విపత్తుల సమయంలో భారత్ అండగా నిలిచిన విషయం కూడా మర్చిపోయింది.
India Pakistan War news: భారత్ పాక్ ల మధ్య యుద్దం భీకరంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో కేంద్రం ఇండియన్ ఆర్మీ త్రివిధ దళ్లాల్లో పనిచేస్తున్న వారి సెలవుల్ని రద్దు చేశారు.ఈ క్రమంలో మహారాష్ట్రలోని ఒక నవవధువు పెళ్లైన మూడు రోజులకే తన భర్తను యుద్దానికి పంపింది.ఈ వీడియో వైరల్‌గా మారింది.
India Pakistan war live updates: భారత్ పాక్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ముఖ్యంగా పాకిస్థాన్ ప్రజలనివాసాలు, ఆలయాలను టార్గెట్ గా చేసుకుని మరీ దాడులకు తెగబడుతుంది. దీనికి సంబంధించిన వీడియోలను కేంద్రం తాజాగా.. విడుదల చేసింది.