రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( Reserve Bank Of India ) లో పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలవడింది. బ్యాంకు ఉద్యోగం కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) లో డేటా ఎనాలిస్ట్ ( Data Analyst ) , ఎకౌంటింగ్ తో పాటు పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆగస్టు 3 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ ఆగస్టు 22. ( BCCI Salary: క్రికెటర్లుకు 10 నెలల నుంచి జీతాల్లేవు )
పోస్టుల వివరాలు
RBI Recruiment 2020లో భాగంగా డేటా ఎనలిస్ట్, ఎకౌంటింగ్ విభాగాల్లో 39 పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు త్వరగా అప్లై చేసి ప్రయోజనం పొందవచ్చు.
అర్హత : సీఏ డిగ్రీ తప్పకుండా ఉండాలి.
వయస్సు పరిమితి: కనిష్టం 25 సంవత్సరాలు, గరిష్టం 40 సంవత్సరాలు.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, షార్టిలిస్టింగ్ ( స్క్రీనింగ్ )
మరిన్ని వివరాల కోసం RBI వెబ్ సైట్ rbi.org.in కి విజిట్ చేయండి.
IPL 2020 FANS: క్రికెట్ అభిమానులకు శుభవార్త