Eesha Rebba Photos: చిట్టి బ్లాక్ గౌనులో ఈషా రెబ్బ టీజింగ్.. ఒంపులన్నీ కనిపించేలా హాట్ ట్రీట్!

Eesha Rebba Black Short Gown Photos: ఈషా రెబ్బ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో కాక రేపుతున్నాయి. తాజాగా ఆమె ఒక చిన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలు అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 
  • Apr 21, 2023, 16:30 PM IST
1 /5

తెలుగమ్మాయి ఈషా రెబ్బా టాలీవుడ్ లో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించినా కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అటు తమిళ, మలయాళ సినిమాల్లో సైతం ఆమె నటించేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు.  

2 /5

 తెలుగులో ఆమెను గుర్తించక పోయినా తమిళ, మలయాళ సినీ పరిశ్రమల వారు గుర్తించి మంచి అవకాశాలు ఇస్తున్నారు.     

3 /5

ఇక ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో మరింత క్రేజ్ పెంచుకునేందుకు గాను తన హాట్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వస్తోంది.     

4 /5

తాజాగా బ్లాక్ డ్రెస్సులో మెరుస్తున్న ఆమె ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది విపరీతంగా వైరల్ అవుతుంది. అంతేకాదు ఆ వీడియోకి సంబంధించిన ఫోటోలను స్క్రీన్ షాట్లను తీసి మరీ షేర్ చేస్తున్నారు.     

5 /5

ఆమె అభిమానులు ఇక ఆ వీడియోని, ఫోటోలను చూసి కొందరు అభిమానులు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. ఆమె అందంతో చంపేస్తుందని అంటూ కామెంట్లు చేస్తున్నారు మీరు చేయండి