Mrunal Thakur Bold Photoshoot: బ్లాక్‌డ్రెస్‌లో మృణాల్ ఠాకూర్ బోల్డ్ పోజులు.. అదిరిపోయే పిక్స్ చూశారా..!

Mrunal Thakur Latest Pics: మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. సీతారామం మూవీలో సీతామహాలక్ష్మీగా మృణాల్ యాక్టింగ్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా సూపర్ హిట్‌తో మృణాల్‌కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. 
 

1 /5

2 /5

రీసెంట్‌గా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఈ భామ.. కాస్త గ్యాప్‌లోనే గ్లామర్ బాంబ్ పేల్చింది. స్టన్నింగ్ అవుట్ ఫిట్‌తో మెరుపులు మెరిపించింది.   

3 /5

మృణాల్ షేర్ చేసిన పిక్స్‌పై నెటిజన్ల పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సింబల్`ఆఫ్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

4 /5

ప్రస్తుతం ఈ మరాఠి బ్యూటీ హిందీ, తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో రెండు సినిమాలో రిలీజ్‌కు రెడీగా ఉండగా.. మరోకటి సెట్స్‌పై ఉంది.  

5 /5

తెలుగులో నేచురాల్ స్టార్ నాని సరసన NANI 30 మూవీలో యాక్ట్ చేస్తుండగా.. విజయ దేవరకొండ సరసన మరో సినిమా అనౌన్స్ అయింది.