Belly Fat Tips: ఈ ఐదు వ్యాయామ ప్రక్రియలు పాటిస్తే బెల్లీ ఫ్యాట్ ఇట్టే మాయం

Belly Fat Tips: పొట్ట, నడుము చుట్టూ కొవ్వు అంటే బెల్లీ ఫ్యాట్ ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారిపోయింది. ఆ కొవ్వు తగ్గించేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. అందుకే కొన్ని అద్భుతమైన వ్యాయామ ప్రక్రియలతో బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

Belly Fat Tips: కొన్ని రకాల వర్కవుట్స్ క్రమం తప్పకుండా చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య చాలా సులభంగా తొలగిపోతుంది. రోజూ డైటింగ్‌తో పాటు ఈ 5 రకాల వ్యాయామ ప్రక్రియలు అవలంభించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియలేంటో తెలుసుకుందాం..
 

1 /5

బార్బెల్ బ్యాక్ స్కౌట్స్ అనేది బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు అద్భుతమైన వ్యాయామ విధానం. ఎందుకంటే శరీరంలోని దాదాపు అన్ని కండరాలపై ఈ వ్యాయామం ప్రభావం కన్పిస్తుంది. 

2 /5

ఇక ఐదవది పుల్లప్స్. బెల్లీ ఫ్యాట్ వేగంగా కరిగించేందుకు పుల్లప్స్ అద్భుతంగా పనిచేస్తాయి. శరీరానికి శక్తి లభిస్తుంది.\

3 /5

ఇక రెండవది మౌంటెయిన్ క్లైంబర్.  గుండె సంబంధిత సామర్ద్యం పెంచేందుకు ఈ ఒక్క వ్యాయామ ప్రక్రియతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒకేసారి శరీరంలోని చాలా కండరాలను వ్యాయామంలో భాగస్వామ్యం చేయవచ్చు

4 /5

లంజేస్ అనేది శరీరంలోని కీలకమైన భాగాల్లో ఉండే కండరాల్ని ప్రభావితం చేస్తుంది. ఫుల్ బాడీ వ్యాయామంగా పరిగణించవచ్చు. మంచి ఫిట్నెస్ లభిస్తుంది. 

5 /5

బర్పీ వర్కవుట్ అనేది చాలా కీలకమైంది. పొట్ట నడుము చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించేందుకు హై డెన్సిటీ వ్యాయామం అవసరం. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. మెటబోలిజంను వేగవంతం చేస్తుంది.