MLA Etala Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్‌

MLA Etala Rajender House Arrest: బాటసింగారంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలనకు వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఇంటి నుంచి బయటకు రానియకుండా గృహ నిర్బంధం చేశారు.  

  • Zee Media Bureau
  • Jul 21, 2023, 10:05 AM IST

Video ThumbnailPlay icon

Trending News