Huge Crowd at Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు

  • Zee Media Bureau
  • Sep 13, 2023, 08:07 PM IST

తిరుమల దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. వెంకటేశ్వర స్వామీ దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుందని ఆలయ సిబ్బంది తెలిపారు 

Video ThumbnailPlay icon

Trending News