Allu Sneha Reddy Latest Pics: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ్లామరస్ ఫొటోషూట్స్‌తో తనకు ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నరు. స్టార్ హీరోయిన్స్‌కు ఏ మాత్రం తగ్గేదేలా అనే రీతిలో స్టన్నింగ్ ఫొటో షూట్స్‌తో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నారు. లేటెస్ట్ పిక్స్ మీ కోసం..
టాలీవుడ్లో బెస్ట్ కపుల్స్‌లో టక్కున గుర్తొచ్చే జంటల్లో అల్లు అర్జున్-స్నేహారెడ్డి కచ్చితంగా ఉంటారు. బన్నీ సినిమాలతో బిజీగా ఉంటే.. స్నేహారెడ్డి పిల్లల బాధ్యత చూసుకుంటున్నారు.
2011లో బన్నీ-స్నేహారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.
ఈ బ్యూటీఫు కపుల్‌కు కొడుకు అయాన్, కూతురు అర్హ ఉన్నారు. అర్హ శాకుంతలం మూవీతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.
ఇక ఫిట్‌నెస్‌కు స్నేహారెడ్డి ఎంతో ప్రాధ్యానత ఇస్తారు. హెల్త్‌కు సంబంధించి టిప్స్ పాటిస్తూ.. ప్రతి రోజూ తప్పకుండా వ్యాయమం చేస్తారు.
మరోవైపు సోషల్ మీడియా తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. లేటెస్ట్ పిక్స్‌తో అలరిస్తున్నారు.