Jhanvi Kapoor: శ్రీదేవిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. పింక్ శారీలో ఈ తరం అతిలోకసుందరి

Jhanvi Kapoor pics :శ్రీదేవి అంటే తెలియని సినీ ప్రేమికుడు ఉండరు. ఎన్ని తరాలు మారినా మన తెలుగువారి హృదయంలో అతిలోక సుందరిగా చెడిగిపోని ముద్ర వేసుకునింది శ్రీదేవి. ఇప్పుడు శ్రీదేవి అందాన్ని మరోసారి తలపిస్తోంది తన కూతురు జాన్వి కపూర్.
 

  • Nov 27, 2023, 11:49 AM IST
1 /5

Jhanvi Kapoor in Pink: శ్రీదేవి.. బోని కపూర్ ల కుమార్తె జాహ్నవి కపూర్ త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు దేవరా సినిమాతో పరిచయం కానుంది.  

2 /5

కాగా తన మొదటి సినిమా కూడా విడుదల కాకముందే జాన్వి కపూర్ కి మన తెలుగు రాష్ట్రాలలో అభిమానులు ఉన్నారు అన్నడం సందేహం లేదు.

3 /5

ఇందుకు ముఖ్య కారణం జాన్వి కపూర్ శ్రీదేవి కూతురు కావడమే. అందుకే తన మొదటి చిత్రం తెలుగులో విడుదల కాకముందే ఇక్కడ కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

4 /5

బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ తన సోషల్ మీడియా ఫోటోల ద్వారా కూడా అందరిని మెప్పిస్తూ ఉంటుంది.

5 /5

ఇక ఈమధ్య తన పింక్ సారీ ఫోటోలు చూస్తే మాత్రం.. జాన్వి కపూర్ అచ్చం తన తల్లి శ్రీదేవిలా మనకు కనిపించక మానదు. ఈ ఫోటోలు చూసి అందరూ జాహ్నవి కపూర్ ని ఈ తరం అతిలోకసుందరి అంటూ కామెంట్లు పెడుతున్నారు.