Sunny Leone Hot Pics: కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న సన్నీలియోన్ హాట్ ఫిక్స్‌..

Sunny Leone Hot Pics: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నటి సన్నీలియోన్‌కు సంబంధించిన హాట్‌ ఫిక్స్‌ వైరల్‌ అవుతున్నాయి. బ్లాక్ లెహంగా ధరించి ఈ ఫోటోస్‌లో ఎంతో ఆకర్శనీయంగా కనిపిస్తోంది. 

  • Jan 10, 2024, 13:08 PM IST

Sunny Leone Hot Pics: నటి సన్నీలియోన్‌కు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్‌ అంతో ఇంతో కాదు..అమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే ప్రతి ఫిక్స్‌ రోజు వైరల్‌ అవుతూ ఉంటాయి. ఇటీవలే సన్నీ ఓ ఈవేంట్‌లో దిగిన ఫోటోస్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫిక్స్‌లో ఆమె లెహంగాలో దర్శనమిచ్చింది.

1 /6

ఈ ఫోటోలో బ్లాక్ లెహంగాలో నటి సన్నీలియోన్  కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. ఆమె ఈ లెహంగాకు మ్యాచ్‌ అయ్యే ఆభరణాలు ధరించే ఎంతో ఆకర్శనీయంగా కనిపిస్తోంది. 

2 /6

 ఫ్లవర్ బ్లాక్ ప్రింట్ లెహంగాలో సన్నీలియోన్‌ ఎంతో హాట్‌గా కనిపిస్తోంది. ఈ లెహంగాపై ఆమె రెండు కలర్స్‌తో కూడిన జాకెట్‌ను ధరించింది. ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది

3 /6

ఈ ఫిక్‌లో లావెండర్ గౌనులో సన్నీలియోన్‌ హాట్‌ హాట్‌గా కనిపిస్తోంది. ఈ ఫోటోలో ఆమె జుట్టును విరబోసుకుని స్టైల్‌గా ఎంతో అందంగా ఉంది. ఇటీవలే సోషల్‌ మీడియాలో ఈ ఫిక్‌ ఎంతగానో వైరల్‌ అవుతోంది. 

4 /6

సన్నీలియోన్‌ ఎప్పుడు అటరాక్టివ్ కపించడం కోసం కొత్త కొత్త ఫ్యాషన్‌ దుస్తువులను ధరిస్తుంది. ఈ ఫోటోలో పాయింట్-కోట్ స్టైల్‌ ఫ్యాన్స్‌కి దర్శనమిచ్చింది. 

5 /6

సన్నీలియోన్‌ బ్లూ కలర్ గౌన్‌లో ఓ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌కి దర్శనిమిచ్చింది. అమెను అందాన్ని చూసి ఫ్యాన్స్‌ ఒక్కసారిగా కేకలు వేశారు. 

6 /6

సన్నీలియోన్ నియాన్ కలర్ పెయింట్-క్రాప్ టాప్‌లో ఎంతో అదంగా కనిపిస్తోంది. ఈ లుక్‌లో ఎంతో ఆకర్శనీయంగా కనిపిస్తోంది.