Anchor Rashmi: జీన్స్‌లో యాంకర్ రష్మీ బాప్‌ రే.. అదిరిపోయే పిక్స్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్

Anchor Rashmi Latest Pics: జబర్దస్త్ షో ద్వారా యాంకర్‌గా బుల్లితెరకు పరిచయమైన రష్మి గౌతమ్.. ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. అంతకుముందు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తింపురాలేదు. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్‌తో బిగ్ స్క్రీన్‌పై అప్పుడప్పుడు మెరుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్‌ ఫొటో షూట్స్‌తో షేక్ చేస్తోంది.
 

  • Jan 12, 2024, 22:44 PM IST
1 /5

తాజాగా టైట్ జీన్స్‌లో ఫొటోలకు పోజులిచ్చింది రష్మీ. ఈ పిక్స్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసింది.  

2 /5

ఇక ఇటీవల రష్మీ పెళ్లి వార్తలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఒడిశాకు చెందిన బిజినెస్‌మేన్‌ను పెళ్లి చేసుకోనుందని ప్రచాం జరిగింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు.  

3 /5

రష్మీ పెళ్లి వార్తలతో సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ హార్ట్ అవుతున్నారు. ఏంటి వదినా.. అన్నయ్యను వదిలేస్తావా..? అని రష్మీని అడుగుతున్నారు.    

4 /5

ఆన్‌స్క్రీన్‌పై రష్మీ-సుధీర్ కాంబోకు మంచి క్రేజ్ రావడంతో.. రియల్ లైఫ్‌లో కూడా వీరిద్దరి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు.  

5 /5

ప్రస్తుతం జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు రష్మీ హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఫెస్టివల్ స్పెషల్ ఈవెంట్స్‌లోనూ మెరుస్తోంది.