Gold And Zodiac Signs: ఈ రాశుల వారు బంగారం ధరిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు..!

Gold And  Zodiac Signs: బంగారం ఒక విలువైన లోహం. దీనికి చాలా చరిత్ర, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. బంగారం భారతీయ సంస్కృతిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే కొన్ని రాశుల వారు దీనిని ధరించడం వల్ల  ఎన్నో శుభాలు కలుగుతాయి. 

  • Mar 19, 2024, 16:50 PM IST

Gold And Zodiac Signs: బంగారాన్ని ఇష్టపడని వారుండరు. బంగారాని స్టేటస్‌ సింబల్‌గా భావిస్తారు. మన హిందూ సంప్రదయంలో బంగారానికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. బంగారం ధరించే ముందు పెద్దలు పండితుల సలహా తీసుకొమని చెబుతారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి బంగారం పెట్టుకుంటే వారి  అష్టైశ్వర్యాలు అవుతారని చెబుతున్నారు. ఏ రాశుల వారు బంగారం ధరిస్తే మంచిది? 

 

1 /5

వృషభ రాశి వారికి బంగారం ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. శుక్రుడు ఈ రాశికి అధిపతి, బంగారం శుక్రుడి లోహం. 

2 /5

మేష రాశి వారికి బంగారం ధరించడం వల్ల ధైర్యం, నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం పెరుగుతాయని నమ్ముతారు.  కుజుడు ఈ రాశికి అధిపతి, బంగారం ధరించడం వల్ల కుజుడి యొక్క శక్తిని పెంచుతుంది.

3 /5

 సింహ రాశి వారికి బంగారం ధరించడం వల్ల రాజసం, గౌరవం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని నమ్ముతారు. సూర్యుడు ఈ రాశికి అధిపతి, బంగారం సూర్యుడి లోహం. 

4 /5

కన్య రాశి వారికి బంగారం ధరించడం వల్ల తెలివితేటలు, పద్ధతి ఏకాగ్రత పెరుగుతాయని నమ్ముతారు. బుధుడు ఈ రాశికి అధిపతి, బంగారం ధరించడం వల్ల బుధుడి శక్తిని పెంచుతుంది.

5 /5

ధనస్సు రాశి వారికి బంగారం ధరించడం వల్ల జ్ఞానం, అదృష్టం, ధైర్యం పెరుగుతాయని నమ్ముతారు. గురుడు ఈ రాశికి అధిపతి, బంగారం ధరించడం వల్ల గురుడి శక్తిని పెంచుతుంది.