Anasuya Bharadwaj: సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతున్న అనసూయ భరద్వాజ్..

Anasuya Bharadwaj: తెలుగు టెలివిజన్ యాంకర్ అనసూయ గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏమి లేదు.   టీవీ యాంకరింగ్ నుంచి జబర్థస్త్ షోలో ఎంట్రీ ఇచ్చి తనదైన ఛార్మింగ్ పర్సనాలిటీలో ఈ షో సక్సెస్‌లో తన వంతు పాత్ర పోషించింది. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో ఇంపార్టెంట్స్ రోల్స్ చేస్తూ అక్కడ బిజీ అయిపోయింది. తాజాగా ఈ భామ సంప్రదాయ చీరకట్టులో కనిపించి అభిమానులను ఖుషీ చేసింది.

1 /5

యాంకర్ అనసూయ భరద్వాజ్ కెరీర్‌ షురూలో టెలివిజన్ యాంకర్‌గా.. ఆపై జబర్దస్త్ షో యాంకర్ పాపులర్ అయింది.

2 /5

జబర్దస్త్ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. అక్కడ కూడా నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది రంగమ్మత్త.

3 /5

ముఖ్యంగా సోగ్గాడే చిన్నినాయనా, రంగస్థలం, గాడ్ ఫాదర్ సహా పలు చిత్రాల్లో ఈమె పాత్రకు ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా రజాకార్ చిత్రంలోని నటనకు మంచి మార్కులే పడ్డాయి.

4 /5

సినిమాల్లో వరుస అవకాశాలు పెరగడంతో తనకు లైఫ్‌ ఇచ్చిన జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పేసింది అనసూయ. ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అలరిస్తోంది.

5 /5

తాజాగా సంప్రదాయ చీరకట్టులో కనిపించి  మురిపించింది. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.  దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.