Kriti Sanon: బోల్డ్‌ లుక్‌లో కెవ్వు కేక పుట్టిస్తోన్న కృతి సనన్.. ప్రభాస్ భామ అందాలకు ఫ్యాన్స్ ఫిదా..

Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్  గురించి చెప్పాలంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ కృతి సనన్.. ముందుగా తెలుగులో రచ్చ చేసినా పెద్దగా ఉపయోగపడింది లేదు.  ఆ తర్వాత సొంత భాషలో టాప్ హీరోయిన్‌గా సత్తా చాటింది. గతేడాది ఆదిపురుష్ సినిమాలో జానకి మాతా పాత్రలో అలరించింది.

1 /5

కృతి సనన్.. గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. పేరుకు బాలీవుడ్ నటి అయినా.. తెలుగులో మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నేనొక్కడినే' వన్ మూవీతో వెండితెర ఆరంగేట్రం చేసింది.

2 /5

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఈమె ముందుగా తెలుగులో నటించిన పెద్దగా ఉపయోగపడింది లేదు. ప్రస్తుతం బాలీవుడ్ అగ్ర కథానాయికగా సత్తా చూపెడుతోంది.

3 /5

అంతేకాదు అతి తక్కువ సమయంలో 2021 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకుంది. 

4 /5

లాస్ట్ ఇయర్  ప్ర‌భాస్ ప్ర‌భు శ్రీ‌రాముడిగా న‌టించిన ఆదిపురుష్ మూవీలో జాన‌కి పాత్ర‌లో నటించింది. పూర్తిగా వక్రీకరించి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.  

5 /5

కృతిసనన్.. లాస్ట్ ఇయర్ ముంబైలోని బాంద్రాలో రూ. 35 కోట్లు వెచ్చించి 4 BHK అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం అక్కడే నివసిస్తోంది.