Bhavani Sen Goud: రక్షించాల్సిన పోలీస్‌ అత్యాచారానికి ఒడిగట్టాడు

Kaleshwaram SI Bhavani Sen Goud Sexually Assault: తెలంగాణలో పోలీస్‌ వ్యవస్థ అప్రతిష్టపాలవుతోంది. తాజాగా కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్‌ గౌడ్‌ మహిళా కానిస్టేబుల్‌ను తుపాకీతో బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడడం తీవ్ర దుమారం రేపుతోంది. అతడిని అరెస్ట్‌ చేయగా.. ప్రస్తుతం అతడి తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రక్షించాల్సిన పోలీస్‌ అత్యాచారానికి పాల్పడడం విమర్శలు వస్తున్నాయి.

  • Zee Media Bureau
  • Jun 19, 2024, 04:32 PM IST

Video ThumbnailPlay icon

Trending News