English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • pension

pension

Pensioners: రిటైర్డ్ ఉద్యగులకి నిర్మలమ్మ తీపి కబురు.. బడ్జెట్ లో వరాల జల్లు?
Union Budget 2026 Jan 17, 2026, 08:47 PM IST
Pensioners: రిటైర్డ్ ఉద్యగులకి నిర్మలమ్మ తీపి కబురు.. బడ్జెట్ లో వరాల జల్లు?
Union Budget 2026: 2026 కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న నేపధ్యంలో, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ సమస్య కేంద్రంగా ఉంది. వృద్ధుల రోజువారీ ఖర్చులను తీర్చడానికి ప్రస్తుతం లభిస్తున్న పెన్షన్ పరిమితి కరెక్ట్‌గా సరిపోవడం లేదు. ప్రత్యేకంగా, ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పరిధిలోని ఉద్యోగులు నెలకు కనీసం రూ. 1,000 మాత్రమే పొందుతున్నారు. ఇది గత 11 సంవత్సరాలుగా మార్చలేదు. ఈ సమయంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరగడంతో, రూ. 1,000 పెన్షన్ సరిపోదని.. ఉద్యోగ సంఘాలు దీన్ని గట్టిగా హెచ్చరించాయి.
EPFO Family Pension: ఒక రోజు పిఎఫ్ కట్ చేసినా కుటుంబ పెన్షన్ పొందవచ్చు.. పూర్తి డీటెయిల్స్ ఇవే..!!
PF Jan 15, 2026, 05:43 PM IST
EPFO Family Pension: ఒక రోజు పిఎఫ్ కట్ చేసినా కుటుంబ పెన్షన్ పొందవచ్చు.. పూర్తి డీటెయిల్స్ ఇవే..!!
EPFO Family Pension: ఈపీఎఫ్ఓ ప్రకారం.. ఈఈసీ కింద నమోదు అయిన ఉద్యోగి ఒక్క రోజు పనిచేసినా.. సర్వీసులో మరణిస్తే..కుటుంబానికి పెన్షన్ హక్కు ఉంటుంది. భార్యాభర్తలు, పిల్లలు, లేదా తల్లిదండ్రులకు ఈపీఎస్ -95 కింద నెలవారీ పెన్షన్ అందుతుంది. గత సంవత్సరాలకు సంబంధించిన ఉద్యోగి చందాలు పూర్తిగా చెల్లించకపోయినా, యజమాని తన వాటా చందాను చెల్లించి ఉంటే ఈ పెన్షన్ ప్రయోజనం వర్తిస్తుందని అధికారులు వివరించారు.
NPS pension calculation: నెలకు రూ. 50,000 వేల పెన్షన్.. 30ఏళ్ల వయసులో ఈ పని చేస్తే చాలు.. లైఫ్ సెటిల్ అయినట్లే.!!
NPS Jan 9, 2026, 08:28 PM IST
NPS pension calculation: నెలకు రూ. 50,000 వేల పెన్షన్.. 30ఏళ్ల వయసులో ఈ పని చేస్తే చాలు.. లైఫ్ సెటిల్ అయినట్లే.!!
NPS pension calculation: ముప్పై ఏళ్ల నుంచే రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభిస్తే వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత లభిస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే నెలకు రూ.50 వేల పెన్షన్ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. ముందస్తు పొదుపే భవిష్యత్ ప్రశాంత జీవితానికి ఆధారం అవుతుంది.
EPFO: పీఎఫ్ అకౌంట్ లేని ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ కొత్త స్కీమ్‎తో ఈపీఎఫ్ బెనిఫిట్స్ అన్నీ పొందవచ్చు..!!
EPFO Dec 26, 2025, 08:48 AM IST
EPFO: పీఎఫ్ అకౌంట్ లేని ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ కొత్త స్కీమ్‎తో ఈపీఎఫ్ బెనిఫిట్స్ అన్నీ పొందవచ్చు..!!
Employee Enrollment Scheme-2025: ఉద్యోగుల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా  ఎంప్లాయీ ఎన్‌రోల్‌మెంట్ స్కీమ్ – 2025 అనే కొత్త స్కీమును తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా గతంలో వివిధ కారణాల వల్ల ఈపీఎఫ్ పరిధి నుంచి తప్పిపోయిన ఉద్యోగులకు పెద్ద ఊరట లభించనుంది. ముఖ్యంగా యజమానుల నిర్లక్ష్యం, అవగాహన లోపం లేదా పరిపాలనా కారణాల వల్ల ఈపీఎఫ్ఓ ఖాతాల్లో నమోదు కాని కార్మికులను మళ్లీ సామాజిక భద్రతా వ్యవస్థలోకి తీసుకురావడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. 
Govt Employees Pension: ప్రభుత్వ ఉద్యోగులు.. ఈ తప్పు చేయకండి.. మీకు పెన్షన్ రాదు.. ముందు రూల్స్ అర్థం చేసుకోండి..!
Government job Dec 26, 2025, 05:53 AM IST
Govt Employees Pension: ప్రభుత్వ ఉద్యోగులు.. ఈ తప్పు చేయకండి.. మీకు పెన్షన్ రాదు.. ముందు రూల్స్ అర్థం చేసుకోండి..!
Govt Employees Pension: ప్రభుత్వ ఉద్యోగి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే.. సర్వీస్ కాలం ఎంత ఉన్నా పెన్షన్ అర్హత ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే.. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ లాంటి చట్టబద్ధ ప్రయోజనాలు లభిస్తాయి. రాజీనామా చేసే ముందు నియమాలు పూర్తిగా తెలుసుకోవడం అవసరమని పేర్కొంది.
EPS-95 Pension Hike: ఉద్యోగులకు ముఖ్యగమనిక..రూ.7,500 పెన్షన్ పెంపుపై పార్లమెంట్‌లో మోదీ సర్కార్ క్లారిటీ ఇచ్చేసింది!
EPS-95 Dec 18, 2025, 02:22 PM IST
EPS-95 Pension Hike: ఉద్యోగులకు ముఖ్యగమనిక..రూ.7,500 పెన్షన్ పెంపుపై పార్లమెంట్‌లో మోదీ సర్కార్ క్లారిటీ ఇచ్చేసింది!
EPS-95 Pension Hike Update: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ కనీస నెలవారీ పెన్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 1,000 నుండి రూ. 7,500కి పెంచాలని ఎంతో కాలంగా పోరాడుతున్నారు. అయితే ఈ పెన్షన్ పెంపు ప్రక్రియ ఎందుకు సాధ్యం కావడం లేదనే విషయంపై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పార్లమెంటులో స్పష్టత ఇచ్చింది.
8th Pay Commission: ఉద్యోగులకు, పెన్షనర్లకు షాకింగ్ న్యూస్..DA పెంపు, ఇతర ప్రయోజనాలు రద్దు..క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
PIB Fact Check Dec 17, 2025, 02:40 PM IST
8th Pay Commission: ఉద్యోగులకు, పెన్షనర్లకు షాకింగ్ న్యూస్..DA పెంపు, ఇతర ప్రయోజనాలు రద్దు..క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
8th Pay Commission DA Reset: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నుంచి రిటైర్మెంట్ పొందిన వారికి రాబోయే రోజుల్లో డియర్నెస్ రిలీఫ్ (DR), పెన్షన్ పెంపు వంటి ప్రయోజనాలు రావరంటూ ఇటీవలే సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
EPF Ceiling Hike: ఉద్యోగులకు మోదీ సర్కార్ షాకింగ్ న్యూస్..కనీస వేతనం పెంపు ఇప్పట్లో లేనట్టే..పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చిన మంత్రి!
EPFO Dec 11, 2025, 04:41 PM IST
EPF Ceiling Hike: ఉద్యోగులకు మోదీ సర్కార్ షాకింగ్ న్యూస్..కనీస వేతనం పెంపు ఇప్పట్లో లేనట్టే..పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చిన మంత్రి!
EPF Ceiling Limit 2025: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు కనీస వేతన పరిమితిని పెంచాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) వేతన పరిమితి నెలకు రూ. 15,000గా ఉండగా..దీని కారణంగా చాలా మంది కార్మికులు పదవీ విరమణ తర్వాత అనేక ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఉద్యోగుల అవసరాన్ని గుర్తించిన మోదీ సర్కారు లోక్‌సభలో ఈ విధంగా తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించినట్లు అయ్యింది.
EPS Pension Hike: కొత్త సంవత్సరంలో ఉద్యోగులకు తీపికబురు..రూ.1,000 నుంచి రూ.7,500 పెంపు..క్లారిటీ వచ్చేది అప్పుడే!
EPS Dec 8, 2025, 11:10 AM IST
EPS Pension Hike: కొత్త సంవత్సరంలో ఉద్యోగులకు తీపికబురు..రూ.1,000 నుంచి రూ.7,500 పెంపు..క్లారిటీ వచ్చేది అప్పుడే!
EPS-95 Pension Hike Update: ఉద్యోగుల పదవీ విరమణ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. PF ఖాతాదారులకు EPS కింద పెన్షన్లను అందజేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఈపీఎస్ పెన్షన్ కింద నెలకు రూ.1,000 ఇవ్వనున్నారు. 
8th Pay Commission: డీఏపై ప్రభుత్వం షాకింగ్‌ నిర్ణయం.. 8వ వేతన సంఘంలో అది లేనట్టే!
Dearness allowance Dec 4, 2025, 03:52 PM IST
8th Pay Commission: డీఏపై ప్రభుత్వం షాకింగ్‌ నిర్ణయం.. 8వ వేతన సంఘంలో అది లేనట్టే!
Govt Shocking Decision On Dearness Allowance: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక షాకింగ్ నిర్ణయం ప్రకటించింది. ఈ సమాచారం ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి లీకవడం గమనార్హం. ఆ నిర్ణయం ఉద్యోగులు, పింఛన్‌దారులపై ప్రభావం పడనుంది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
Pension: నేటి నుంచి వీరందరికీ పెన్షన్ కట్.. ఆ జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి..!!
Pension update Dec 1, 2025, 08:58 AM IST
Pension: నేటి నుంచి వీరందరికీ పెన్షన్ కట్.. ఆ జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి..!!
Jeevan Pramaan Patra: రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లకు అలర్ట్. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం నవంబర్ 30వ తేదీతో చివరి గడువు ముగిసింది. అంటే నిన్నటితో ఆ గడువు ముగిసింది.  అయితే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని వారికి ఈ నెల పెన్షన్ ఆగిపోనుంది. అయితే మీ లైఫ్ సర్టిఫికేట్ సబ్‌మిట్ అయ్యిందా లేదా .. మీకు పెన్షన్ వస్తుందా లేదా అనే సందేహం మీలో ఉందా. అయితే ఇలా తెలుసుకోండి. 
Govt Employees: జీతాల పెంపు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం రేపు ప్రభుత్వ ఉద్యోగుల భారీ ధర్నా
salaries Nov 16, 2025, 10:54 PM IST
Govt Employees: జీతాల పెంపు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం రేపు ప్రభుత్వ ఉద్యోగుల భారీ ధర్నా
Tomorrow Govt Employees Massive Protest For Salary DA Hike And Retirement Benefits: అధికారంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి భారీ షాక్‌ తగిలింది. రేవంత్‌ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రేపు భారీ నిరసనకు దిగనున్నారు. ఈ మేరకు ఇందిరాపార్క్‌కు వేలాదిగా తరలిరానున్నారు.
EPS Pension: ఉద్యోగులకు శుభవార్త..EPS పెన్షన్ పెంపు..ఈ నెల నుండి కొత్త రేట్లు అమలులోకి వస్తాయా?
pension Nov 14, 2025, 05:10 PM IST
EPS Pension: ఉద్యోగులకు శుభవార్త..EPS పెన్షన్ పెంపు..ఈ నెల నుండి కొత్త రేట్లు అమలులోకి వస్తాయా?
EPS Pension Update News: దేశంలోని లక్షలాది మంది ఉద్యోగులకు అవసరాల మేరకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక మార్పులను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో వస్తున్న ఈపీఎస్ కనీస పెన్షన్ మొత్తాన్ని సవరించాలని పెన్షనర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దాని గురించి అప్‌డేట్ వచ్చింది.
8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 80 నుంచి 157 శాతం జీతం పెంపు
8th Pay Commission Nov 12, 2025, 03:24 PM IST
8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 80 నుంచి 157 శాతం జీతం పెంపు
Jackpot To Govt Employees From 80 Percent To 157 Percent Salary Hike: 8వ వేతన సంఘం ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు భారీ ఆశల్లో ఉన్నారు. ఏ స్థాయిలో వేతనాలు, పింఛన్‌ పెరుగుతుందనేది భారీ చర్చ జరుగుతోంది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఏ స్థాయిలో వేతనాలు పెరుగుతాయో తెలుసుకుందాం. ఊహించని స్థాయిలో జీతాలు పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి. జరుగుతున్న చర్చ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
EPS Pension: ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపికబురు..7 రెట్లు పెరగనున్న నెలవారీ పెన్షన్!
EPS Nov 8, 2025, 06:09 PM IST
EPS Pension: ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపికబురు..7 రెట్లు పెరగనున్న నెలవారీ పెన్షన్!
EPS Pension 7500 Latest News: ఉద్యోగుల కనీస పెన్షన్‌ను పెంచడానికి EPFO ​​అన్ని సన్నాహాలు చేసింది. ఈ డిమాండ్‌కు త్వరలో ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తుందని చెబుతున్నారు.  
Kisan Pension: రైతులకు సూపర్ గుడ్‌న్యూస్..నెలకు రూ.3,000 పెన్షన్..కేవలం రైతులు మాత్రమే దీనికి అర్హులు!
pension Oct 29, 2025, 04:18 PM IST
Kisan Pension: రైతులకు సూపర్ గుడ్‌న్యూస్..నెలకు రూ.3,000 పెన్షన్..కేవలం రైతులు మాత్రమే దీనికి అర్హులు!
Kisan Pension Yojana: భారత ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రారంభించింది. వీటిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ సమృద్ధి కేంద్రం, కిసాన్ క్రెడిట్ కార్డ్, ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన ఉన్నాయి. ఈ పథకాలన్నీ లక్షలాది మంది రైతుల జీవితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. 
8th Pay Commission: 8వ వేతన సంఘం చైర్ పర్సన్ రంజనా ప్రకాశ్ దేశాయ్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
8th Pay Commission Oct 28, 2025, 05:24 PM IST
8th Pay Commission: 8వ వేతన సంఘం చైర్ పర్సన్ రంజనా ప్రకాశ్ దేశాయ్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
Who is Ranjana Prakash Desai: కేంద్ర ప్రభుత్వం తాజాగా 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపిన వెంటనే..  ఆ సంఘానికి న్యాయమూర్తి (రిటైర్డ్) జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్‌ను చైర్‌పర్సన్‌గా నియమించింది. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే 8పే కమిషన్ చైర్ పర్సన్ నియమించిన రంజనా ప్రకాశ్ దేశాయ్ ఎవరు?ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? తెలుసుకుందాం. 
Pensioners: పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. ఈ నెలలో మీరు ఈ పని చేయకుంటే మీ పెన్షన్ ఆగిపోతోంది.. పూర్తి వివరాలివే..!!
pension Oct 25, 2025, 05:25 PM IST
Pensioners: పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. ఈ నెలలో మీరు ఈ పని చేయకుంటే మీ పెన్షన్ ఆగిపోతోంది.. పూర్తి వివరాలివే..!!
Life Certificate: పెన్షనర్లకు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి  ఉంటుంది. ఈ సర్టిఫికేట్ నిర్ణీత సమయంలో సమర్పించనట్లయితే..  ఆ తర్వాతి నెల నుంచి వారి పెన్షన్ నిలిచిపోతుంది. అయితే మీరు పెన్షన్ దారులు అయితే నవంబర్ 30వ తేదీలోపు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి  ఉంటుంది. లేని యెడల మీ పెన్షన్  నిలిచిపోతుంది. 
Double Jackpot: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్‌ జాక్‌పాట్‌.. జీఓ నం 59తో రెట్టింపు ఆదాయం
govt employees Oct 8, 2025, 02:59 PM IST
Double Jackpot: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్‌ జాక్‌పాట్‌.. జీఓ నం 59తో రెట్టింపు ఆదాయం
Govt Employees Get Double Jackpot Here Full Details: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సత్వరమే ఆదాయం లభించే అవకాశాన్ని కల్పించింది. దీంతో రెండు భారీ ప్రయోజనాలు లభించనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Update: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. ఆలోపు భారీగా వేతనాల పెంపు.. ఎంతో తెలుసా..? ఎవరెవరికి బెనిఫిట్..?
8th Pay Commission Update Oct 7, 2025, 12:05 PM IST
8th Pay Commission Update: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. ఆలోపు భారీగా వేతనాల పెంపు.. ఎంతో తెలుసా..? ఎవరెవరికి బెనిఫిట్..?
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కళ్లన్నీ 8వ వేతన సంఘం పైనే ఉన్నాయి. వేతన సంఘం అమలైతే.. జీతాలు పెద్ద ఎత్తున పెరుగుతాయని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇది అమలు చేయడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టవచ్చని తెలుస్తోంది. 8వ వేతన సంఘం అధికారికంగా ఏర్పడిన తర్వాత సిఫారసులు తుది రూపంలోకి దాల్చడానికి సంవత్సరంకి పైగా సమయం పట్టవచ్చని అంచనా. 
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • Next
  • Last »

Trending News

  • Renu Desai: మీకసలు బుద్దుందా..?.. వీధి శునకాల ఘటనపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..
    Renu Desai

    Renu Desai: మీకసలు బుద్దుందా..?.. వీధి శునకాల ఘటనపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..

  • Venus Effect: ఫిబ్రవరి 1న శుక్రుడి అపారమైన ఎఫెక్ట్.. ఈ రాశుల వారిని ధనవంతులు చేయబోతున్నట్లు లక్ష్మీదేవి!
    Venus Transit
    Venus Effect: ఫిబ్రవరి 1న శుక్రుడి అపారమైన ఎఫెక్ట్.. ఈ రాశుల వారిని ధనవంతులు చేయబోతున్నట్లు లక్ష్మీదేవి!
  • Anvesh on Renu desai: రేణు దేశాయ్‌పై శివాజీ మహారాజ్ ఆత్మపూనినట్లుంది.. నా అన్వేష్ షాకింగ్ కామెంట్స్..
    Renu Desai
    Anvesh on Renu desai: రేణు దేశాయ్‌పై శివాజీ మహారాజ్ ఆత్మపూనినట్లుంది.. నా అన్వేష్ షాకింగ్ కామెంట్స్..
  • Trimukha Release on More Theatres: అత్యధిక థియేటర్స్ లో ‘త్రిముఖ’ విడుదల.. తొలి చిత్ర హీరోకు ఇది రికార్డు..
    Trimukha Release on More Theatres
    Trimukha Release on More Theatres: అత్యధిక థియేటర్స్ లో ‘త్రిముఖ’ విడుదల.. తొలి చిత్ర హీరోకు ఇది రికార్డు..
  • Dwipushkar Yoga 2026: ద్విపుష్కర యోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారిని ధనవంతులు చేయబోతున్న హనుమంతుడు..
    Dwipushkar Yoga
    Dwipushkar Yoga 2026: ద్విపుష్కర యోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారిని ధనవంతులు చేయబోతున్న హనుమంతుడు..
  • Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. నగరంలో రూ. 345 కోట్లతో మరో ఫ్లైఓవర్‌
    Flyover Project
    Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. నగరంలో రూ. 345 కోట్లతో మరో ఫ్లైఓవర్‌
  • Kamareddy: నువ్వెం దొంగవురా నాయన.. చోరీకి వచ్చి ఏంచేశాడో తెలిస్తే  మైండ్ బ్లాంక్..
    Kamareddy
    Kamareddy: నువ్వెం దొంగవురా నాయన.. చోరీకి వచ్చి ఏంచేశాడో తెలిస్తే మైండ్ బ్లాంక్..
  • Pushpa Cinematic Universe: పుష్ప సినిమాటిక్ యూనివర్స్‌కు రంగం సిద్ధం.. మూడో భాగంలో ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో
    Pushpa 3 latest update
    Pushpa Cinematic Universe: పుష్ప సినిమాటిక్ యూనివర్స్‌కు రంగం సిద్ధం.. మూడో భాగంలో ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో
  • Medaram Jathara: మేడారం భక్తులకు తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త.. ఏం ప్రకటించిందో తెలుసా?
    Telangana RTC
    Medaram Jathara: మేడారం భక్తులకు తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త.. ఏం ప్రకటించిందో తెలుసా?
  • Rohit Sharma Doubtful: రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు ఎండ్ కార్డ్? గంభీర్ 'మిషన్ 2027'లో హిట్ మ్యాన్ ఉంటారా?
    Rohit Sharma
    Rohit Sharma Doubtful: రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు ఎండ్ కార్డ్? గంభీర్ 'మిషన్ 2027'లో హిట్ మ్యాన్ ఉంటారా?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x