5 Food Combinations: ఈ 5 ఫుడ్స్‌ తిన్నారంటే బెల్లీఫ్యాట్‌ వెన్నలా కరిగిపోతుందంటే నమ్మండి..

5 Food Combinations To Shed Extra Calories:  మీ డైట్ లో ముఖ్యంగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఈజీగా బెల్లీఫ్యాట్‌ బర్న్‌ అవుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు కూడా ఈజీగా తగ్గుతారు. అంతే కాదు ఇది ఎక్కువ సమయం పాటు ఆకలి కాకుండా చేస్తుంది

Written by - Renuka Godugu | Last Updated : Jun 28, 2024, 06:45 AM IST
5 Food Combinations: ఈ 5 ఫుడ్స్‌ తిన్నారంటే బెల్లీఫ్యాట్‌ వెన్నలా కరిగిపోతుందంటే నమ్మండి..

5 Food Combinations To Shed Extra Calories: బరువు తగ్గాలని చాలామంది అనేక విధాలు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే సరైన లైఫ్ స్టైల్ అనుసరించడం దీనికి ముఖ్యం. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ కూడా ఎంతో అవసరం. అయితే కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ కూడా బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గిపోతుంది అవి ఏంటో తెలుసుకుందాం.

ఓట్ మిల్, గింజలు..
మీ డైట్ లో ముఖ్యంగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఈజీగా బెల్లీఫ్యాట్‌ బర్న్‌ అవుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు కూడా ఈజీగా తగ్గుతారు. అంతే కాదు ఇది ఎక్కువ సమయం పాటు ఆకలి కాకుండా చేస్తుంది. కాబట్టి మనం అతిగా తినకుండా ఉంటాము. 4 గ్రామ్స్ ఫైబర్ ఒక కప్పు ఓట్మీల్‌ లో ఉంటుంది. వాల్నట్స్ మరో రెండు గ్రాములు మన డైట్ లో చేర్చుతుంది. కాబట్టి ఈ రెండు కాంబినేషన్ తీసుకోవడం వల్ల బరువు ఈజీగా తగ్గిపోతారు.

అవకాడో, ఆకుకూరలు..
అవకాడో మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. అంతే కాదు దీంతోపాటు కొన్ని రకాల ఆకుకూరలతో తీసి కోవడం వల్ల మన డైట్‌లో సమతుల్య ఆహారం చేరినట్లు అవుతుంది. అవకాడోలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ డామేజ్ కాకుండా నివారిస్తాయి.

గుడ్లు, బెల్‌ పేపర్స్..
ఈ రెండు కాంబినేషన్లు తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో ఆరోగ్య కరం. ఎక్కువ ప్రోటీన్స్, ఫైబర్ అందుతాయి. మెటపాలిజం రేటును పెంచుతాయి. గుడ్లు బెల్ పెప్పర్స్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి ఖనిజాలు మనకు హార్మోన్‌ అసమతుల్యతకు చెక్‌ పెడతాయి. బెల్లీ ఫ్యాట్ రాకుండా నివారిస్తుంది. గుడ్లను పగలగొట్టి బేక్ చేసుకుని పైన ఈ బెల్ పేపర్స్ వేసుకొని ఆస్వాదించిన మంచి స్నాక్ ఐటమ్ రా రెడీ అవుతుంది.

ఇదీ చదవండి: అవిసెగింజలతో 5 హెయిర్‌ ప్యాక్‌లు.. పార్లర్‌కు వెళ్లకుండానే మెరిసే మృదువైన జుట్టు మీ సొంతం..

నిమ్మరసం, గ్రీన్ టీ..
ఈ రెండు కాంబినేషన్స్ మ్యాజిక్ చేస్తాయి. ఈ రెండిటితో ఈజీగా బెనిఫిట్ బర్న్ అయిపోతుంది అంటే ఆక్సిడెంట్స్ ఈసీజీసీ గ్రీన్ టీ లో ఉంటుంది. ఇందులో కేటాచిన్‌ ఉండటం వల్ల కొవ్వుని ఎనర్జీగా మారుస్తుంది. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. గ్రీన్ టీ లో పాలీఫైనల్స్ ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటుగా కలిగేలా చేస్తుంది. దీన్ని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్య పరిస్థితి ప్రయోజనాలు పుష్కలం.

చికెన్, కూరగాయలు..
చికెన్ లో కూడా ప్రోటీన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన కోవ్వులు  ఉంటాయి. దీంతో బరువు ఈజీగా తగ్గుతారు. నిపుణుల సూచనల మేరకు చికెన్ చేర్చుకోవడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు. ఇందులో మన శరీరానికి కావలసిన ఖనిజాలు ఉంటాయి దీంతో పాటు వెజిటేబుల్స్ కలిపి తీసుకుంటే ఈజీగా బరువు తగ్గిపోతారు.

ఇదీ చదవండి:  టమాటా మిరియాల రసం ఇలా చేస్తే అన్నం పక్కనపెట్టి రసమే తాగేస్తారు..

ఈ డైట్ అనేది ప్రతి ఒక్కరికి వర్తించదు బరువు తగ్గాలనుకునే వారు కొన్ని డైట్ మార్పులు చేర్చుకోవాలి ముఖ్యంగానే ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు మాత్రమే డైట్ లో మార్పులు ఉండాల్సిన అని గుర్తుపెట్టుకోండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News