Delhi AI Photos: వందేళ్ల తరువాత ఢిల్లీ ఎలా ఉంటుంది, వైరల్ అవుతున్న ఏఐ ఫోటోలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులో వచ్చాక అన్నీఅద్భుతాలే జరుగుతున్నాయి. భవిష్యత్ అంచనాలు కూడా ఏఐతో చేస్తున్నారు. ఈ క్రమంలో వందేళ్ల తరువాత దేశ రాజధాని ఢిల్లీ ఎలా ఉంటుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు చూస్తే మతి పోవడం ఖాయం

Delhi AI Photos: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులో వచ్చాక అన్నీఅద్భుతాలే జరుగుతున్నాయి. భవిష్యత్ అంచనాలు కూడా ఏఐతో చేస్తున్నారు. ఈ క్రమంలో వందేళ్ల తరువాత దేశ రాజధాని ఢిల్లీ ఎలా ఉంటుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు చూస్తే మతి పోవడం ఖాయం

1 /9

భవిష్యత్ ఢిల్లీ భూతకాలంతో పాటు భవిష్యత్తులో ఢిల్లీ ఎలా ఉంటుందో ఏఐ వర్షిస్తోంది

2 /9

వందేళ్ల తరువాత ఢిల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం ఇటీవల బాగా పెరిగింది. ఫోటోగ్రఫీలో ఏఐ మరింత అద్బుతంగా ఉపకరిస్తుంది

3 /9

వందేళ్లకు ఢిల్లీ ఎలా ఉంటుంది వందేళ్ల తరువాత ఢిల్లీ ఎలా ఉంటుందని ఏఐని ప్రశ్నిస్తే అద్భుతమైన ఫోటో చూపించింది

4 /9

ఢిల్లీ ఏఐ ఫోటో ఇదంతా ఏఐ భవిష్యత్ అంచనాతో రూపుదిద్దిన ఫోటోలే

5 /9

ఏఐతో ఫ్యూచర్ ఢిల్లీ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ ఢిల్లీ ఫోటోలు చూస్తే ఎవరికైనా మతి పోవల్సిందే

6 /9

ఢిల్లీలో సుప్రసిద్ధ లోటస్ టెంపుల్ ఫోటో కూడా ఏఐతో వేరే లెవెల్‌లో ఉంది

7 /9

ఇండియా గేట్ ఢిల్లీలో ప్రముఖ పర్యాటక ప్రాంఇండియా గేట్ మరింత అద్భుతంగా కన్పిస్తోంది. చుట్టూ పెద్ద పెద్ద భవంతులతో నిండిపోయుంది

8 /9

వందేళ్ల తరువాత ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సహా అన్ని ప్రాంతాలు గుర్తు పట్టనంతగా మారిపోయాయి.

9 /9

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన ఢిల్లీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.