Shani Dev Blessings 2024: నవంబర్ 14వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. అలాగే దాంపత్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
Shani Dev Blessings: శతభిషా నక్షత్రంలో శనిగ్రహం సంచారం చేయబోతోంది. అక్టోబర్ 3వ తేదిన ఈ గ్రహం నక్షత్ర ప్రవేశించబోతోంది. ఈ ఏడాది శని గ్రహం కుంభ రాశిలో ఉంది. త్వరలోనే మీన రాశిలోకి కూడా సంచారం చేయబోతోంది. ఈ గ్రహం అక్టోబర్ 3న సంచారం చేసి దాదాపు డిసెంబర్ 27 వరకు ఇదే నక్షత్రంలో సంచార దశలో ఉంటుంది.
Shani Dev Blessings: నవంబర్ నెలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాహు గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది.. దీని కారణంగా కొన్ని రాశులు ఎంతో ప్రభావితం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ నక్షత్ర సంచారం కారణంగా ఎక్కువ ప్రభావితం అయ్యే రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Shani Dev Blessing Effect: ఈ సెప్టెంబర్ నెలలోనే బుధుడు, శని గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా 3 రాశులవారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనుల్లో కూడా విజయాలు సాధిస్తారు.
March Shani Blessing Zodiac: కుంభరాశిలో శని కదలిక కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా బలపడతారు. ఏయే రాశులవారికి ఈ సమయంలో ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Shani dev: ఈ నెలలో శనిదేవుడు అండర్ లో ఉన్న మకరరాశిలోకి పలు గ్రహాలు ప్రవేశించబోతున్నాయి. దీంతో మూడు రాశులవారిని అదృష్టం వరించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shani Dev Puja: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఈయనను న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శని దేవుడి అనుగ్రహం పొందడానికి శనివారం చాలా మంచి రోజు. ఈరోజున మీకు ఈ దృశ్యాలు కనిపిస్తే మీపై శని కటాక్షం ఉన్నట్లే. అవేంటో తెలుసుకుందాం.
Shani Dev Blessings: శనిదేవుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలంటే కొన్ని పనులు చేయాలి. ఇవీ చేయడం వల్ల శనిదేవుడు మీ కష్టాలన్నింటినీ తొలగించి దేనికీ లోటు లేకుండా చేస్తాడు.
Shani dev Sanket: ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడు అనుగ్రహం ఉంటే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు. అలాంటి శనిదేవుడు మీపై కోపంగా ఉన్నాడో లేదా దయతో ఉన్నాడో తెలుసుకోవాలంటే జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి.
Shani Dev Blessings: శనిదేవుడు అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. కర్మదాత అయిన శనిదేవుడు జనవరి 16 వరకు మకర రాశిలో ఉంటాడు. దీంతో మూడు రాశులవారు భారీగా లాభపడతారు.
Shani Dev Upay: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శనివారం శనిదేవుడిని పూజిస్తారు. మీరు శనిదేవుడి ఆగ్రహానికి గురి అయితే మీరు పతనం కావడానికి ఇంకెంత సమయం పట్టదు. శని కోపాన్ని తగ్గించే పరిహారాలు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.